New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 111

“డాక్టర్ కూడా 100% సక్సెస్ రేటు ఇవ్వడు కదా..? ఇన్ని సంవత్సరాలు తిరిగారు ఏమైనా లాభం ఉందా..? ఒక్కసారి ఇటు వెళ్లి చూడు ఎలాంటి లాభం లేదు అంటే నేను కూడా ఏమీ అనను, ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది.” అని అంది పద్మ.       “మీ అబ్బాయి వద్దు అంటున్నాడుగా అత్తయ్య..!” అని అంది శైలు.     “ప్రతిది భర్తకి చెప్పి చేయాల్సిన అవసరం లేదు, రేపటి రోజున మంచి రిజల్ట్ వస్తే […]

3 min 2 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 112

“పర్వాలేదు లేవే, రాగలిగితే నువ్వు ఆగవు అని నాకు తెలుసు కదా.. నేను ఫోన్ చేసింది అందుకు కాదు.” అని అంది పద్మ యాపిల్ పీసెస్ తింటూ.       “ఎందుకు ఫోన్ చేసావ్ అక్క.” అని అంది ఇంట్రెస్టింగ్గా వింటూ శోభ.     “ఈరోజు మీ బావని చూడ్డానికి శైలు వచ్చింది, తనతో మాట్లాడాను పసరు మందు గురించి నువ్వు కొంచెం వీళ్ళు చేసుకొని తనకి పసరుమందు పోయించడానికి తీసుకువెళ్లాలి.. ఇప్పుడే కాదులే.” […]

3 min 1 view
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 113

“నా దగ్గర ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ స్వాతంత్రం నీకు ఉన్నాయి శైలు, దయచేసి మనిద్దరి మధ్యన కనిపించని అడ్డుగోడని కట్టకు.” అని అన్నాడు ఎదురుగా ఉన్న శైలు నడుము చుట్టూ చేతులు వేస్తూ శ్రీపాద.       సున్నితమైన నడుము మీద సన్నటి వేళ్ళు తారాడుతుంటే గిలిగింతల మధ్యన చిరునవ్వు నవ్వుతూ.. “ఒక్కోసారి స్వేచ్ఛ స్వాతంత్రం కూడా వాడుకోవాలి అంటే భయం వేస్తుంది అండి.” అని అంది తల తుడిచి టవల్ భుజం మీద వేసుకుంటూ […]

3 min 1 view