New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 91

” టైం ఎంత పట్టిన పర్వాలేదు అన్నాడు మమ్మీ, కాకపోతే వాళ్ళ అమ్మ ఏదైనా సంబంధం తీసుకొస్తే నో చెప్పలేను నేను కాబట్టి ఆ లోపు ఏదో ఒకటి చెప్పమన్నాడు నన్ను.” అని అంది వెంటనే వేద.       “హ.. నీతో పెళ్లి ప్రపోజల్ తెచ్చి వాళ్ళ అమ్మ ఇంకో సంబంధం తీసుకు వస్తే చేసుకుంటాను అంటే నీకు ఇచ్చే విలువ ఇదేనా…? ఏలాంటి రెస్పాన్సిబులిటీ తీసుకోడా..! పెళ్లికి ముందే ఏలాంటి రెస్పాన్సిబులిటీ తీసుకొని […]

3 min 1 view
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 92

కొడుకు కోడల్ని చూసి ఆనందంగా ఎదురు వచ్చింది పద్మ.     అత్తగారిని చిరునవ్వుతో చూసింది శైలు.. ఇవి ఏమీ పట్టని శ్రీపాద డాక్టర్ ని కలవడానికి వెళ్ళాడు.       “మీ మామయ్య భయపడుతున్నాడమ్మా.” అని అంది భర్త దగ్గరకి కోడల్ని తీసుకువెళ్తూ పద్మ.     అత్తగారు అంత సానుకూలంగా ఉండేసరికి ఆవిడలో మార్పు వచ్చింది అనుకున్న శైలు.. “ధైర్యం చెప్పే వాళ్ళు దగ్గరే ఉంటే భయం పోతుందిలే అత్తయ్య.” అని అంది. […]

3 min 2 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 93

“తీసుకువెళ్తాను కాసేపు ఆగండి..” అని కోర్టు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి దశరథ్ పటేల్ ని చంచల్ గూడ జైలుకి షిఫ్ట్ చేసి దశరథ్ పటేల్ కుటుంబాన్ని కానిస్టేబుల్స్ తో అక్కడ దూరంగా పంపించేసి అను తల్లిని తీసుకొని లహరి ఉన్న హాస్పటల్ కి బయలుదేరాడు శౌర్య.. అను తల్లిని వదిలిపెట్టలేదు దశరథ్ పటేల్ గారి తల్లి, భార్య తమ మనిషి కదా అనే ఉద్దేశంతో.    కానీ..! శౌర్య అను సేఫ్టీ కోసం దశరథ్ పటేల్ […]

3 min 3 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 94

“నువ్వు కాదురా.. నేనే నీకు సరీ చెప్పాలి, నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వలేకపోయాను అది నా తప్పే.. ఇకముందు నిన్ను తాకడానికి మనుషులు కాదు చీమని కూడా అనుమతి ఇవ్వను, అంత జాగ్రత్తగా చూసుకుంటానమ్మా నిన్ను.” అని అంది కూతురి నుదటి మీద ముద్దు పెట్టుకుంటూ అను తల్లి.       “నీది ఏం తప్పు లేదమ్మా నీకు ఏదైనా చెప్పే స్వేచ్ఛ నువ్వు నాకు ఇచ్చావు.. కానీ..! ఆ టైం కి నాకు […]

3 min 5 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 95

  “మీరు ఎక్కడ ఉంటున్నారో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వెళ్లిన తర్వాత.. నా డ్రైవర్ దగ్గర నా నెంబర్ తీసుకోండి.” అని అను అమ్మకి చెప్పి అనుని వాళ్ళ అమ్మని తన కార్ లో పంపించాడు తన డ్రైవర్ కి చెప్పి శౌర్య.       రెండు కుటుంబాలకి వీడ్కోలు చెప్పి అను తన తల్లితో కలిసి అక్కడ నుంచి కదిలింది.     అను కనిపించేంతవరకు అక్కడే నిలబడి మళ్లీ హాస్పటల్ లోకి వచ్చిన […]

3 min 4 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 96

“డాక్టర్స్ ఎవరైనా వచ్చారా బావ..?” అని అడిగాడు సాకేత్ ని చూస్తూ శౌర్య.     “హెడ్ నర్స్ వచ్చి మెడిసిన్ సెలైన్లో ఇంజెక్ట్ చేసి వెళ్ళింది.. తను నార్మల్ గా ఉందంట నేను అడిగాను నర్స్ ని, తను చెప్పింది.” అని అన్నాడు సాకేత్.       “ఓకే.. తనకి ప్రాబ్లం క్లియర్ అయింది కానీ ఆ ప్రాబ్లం లో నుంచి బయటపడిన తను చాలా డిస్టర్బ్ అవుతుంది, ఓపెన్ గా చెప్పాలి అంటే […]

3 min 5 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 97

“నీ వయసెంత.. వాళ్ళ అనుభవం అంత ఉండదు, నువ్వు చెప్తే ఎలా నమ్ముతారు.   ” ఆడపిల్లవి నీ మనసుకి నచ్చితే ప్రేమిస్తావు, ఇష్టపడతావు కాబట్టి ఆ టైంలో నీకు నీ పార్ట్నర్ గా చేసుకోవాలి అనుకునే వ్యక్తి దగ్గర ఎలాంటి నెగెటివిటీ కనిపించదు.   ” కానీ..! పెళ్లయిన తర్వాత వన్ ఇయర్ గడిస్తే కానీ విషయం ఏంటో అర్థం కాదు, అప్పటికి నీ లైఫ్ చేయి జారిపోతుంది.   ” అందుకే మీ పేరెంట్స్ […]

3 min 6 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 98

” మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ కూడా.. లవ్ అని చెప్పలేను కానీ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది.   ” పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగింది వేదతో ఈ జర్నీలో, అదే ప్రపోజల్ పెట్టాను తనకి.. పెళ్లి చేసుకుందాము నీకు నచ్చితే, మీ ఫ్యామిలీతో మాట్లాడు అని.    “వాళ్ళ ఫ్యామిలీకి విషయం చెప్పిందంట, అంటే ఎగ్జామ్ రాసాను.. సారీ ఎక్సమ్ రాసింది తను ఇంకా రిజల్ట్ రాలేదు, వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఎస్ […]

3 min 5 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 99

“నేను వెళ్లి చూసి వస్తాను అన్నాను తీసుకువెళ్లాడు, వెళ్ళిన తర్వాత వాళ్లకోసం వెళ్ళినప్పుడు వాళ్లతో మాట్లాడాలి కదా..! నేను మాట్లాడాను.   ” ఆ మాటలు విన్నట్టున్నాడు కోపంగా చూస్తున్నాడు, ఏమీ అనట్లేదు.” అని అంది ఒక్కో మాట నాన్చూతు శైలు.       “ఏముంది.. తమరు ఏదో ఆభయాలు ఇచ్చి ఉంటారు,అది బావకి నచ్చకపోయి ఉండొచ్చు.. అంతే.” అని అన్నాడు శౌర్య.       “నువ్వు కూడా నన్నే అంటున్నావ్… ఏందిరా.” అని […]

3 min 2 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 100

“మీకు తాతయ్యగా ప్రమోషన్ వచ్చింది, కంగ్రాట్యులేషన్స్ మావయ్య.” అని అన్నాడు చిరునవ్వుతో తనకి ఎదురు వచ్చిన రఘురామయ్యగారిని చూస్తూ శ్రీపాద.     “ప్రమోషన్ వచ్చిన ప్రతిసారి బాధ్యత పెరుగుతుందిగా అల్లుడుగారు..!” అని, అల్లుడు వెనకే వస్తున్నా కూతురుని చూసి ‘అసలైన ప్రమోషన్ నా తల్లి నన్ను తాతయ్యని చేసినప్పుడే వస్తుంది’ అని మనసులో అనుకున్నాడు బయటకి అంటే కూతురు మనసు బాధపడుతుంది అని రఘురామయ్య.     “పెరుగుతుందిగా మరి బాధ్యత.’ అని మామగారికి సమాధానం […]

3 min 3 views