New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ

కలియుగ మ(మా)యసభ – 1

పచ్చటి పందిరి… చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.     ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. “అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది.” అని తొందరపెట్టింది.     “శైలు చెల్లిని అంట తీసుకురమ్మ..” అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ.     “సరే పిన్ని.” […]

3 min 299 views
కలియుగ మ(మా)యసభ

కలియుగ మ(మా)యసభ – 2

గదిలోకి వెళ్లిన పెద్దావిడ మనవరాలిని ప్రేమగా చూసి చేతులు చుట్టూ తిప్పి మొటికలు విరిచి..” నా దిష్టే తగిలేలా ఉంది నా బంగారు తల్లికి.” అని మురిసిపోయింది.     ఆవిడని చూస్తూ..”అత్తయ్య.. కస్తూరి,శైలు ఏరి.” అని అడిగింది నవ్వుతూ కౌసల్య.       “హాల్లో ఉన్నారు… కానీ..! అమ్మాయ్ నీతో ఓ మాట చెప్పాలి,నువ్వు నా కోడలి అక్కవి కాబట్టి నిన్ను 30 సంవత్సరాల క్రితం నుంచి చూస్తున్నాను కాబట్టే ఈ మాట చెప్తున్నాను. […]

3 min 62 views
కలియుగ మ(మా)యసభ

కలియుగ మ(మా)యసభ – 3

భగవంతుడు,వైద్యుడు ఇవ్వలేని ధైర్యం.. ఆత్మవిశ్వాసం,ఆరోగ్యం మంచి మాట ఇస్తుంది అక్క.   తన దగ్గర ఆ మంచి మాట మనమే మాట్లాడకపోతే ఎలా చెప్పు..?” అని అంది కస్తూరి కౌసల్య చేతిని తన చేతిలోకి తీసుకొని.       “ఏమోనే… శైలు లహరి శ్రీమంతం కోసమని వస్తుంటే వాళ్ళ అత్తగారు కూడా శ్రీమంతులకి వెళ్లడమేనా నువ్వు ఏమైనా చేసుకునేది ఉందా…? అని అందంట.    కిందటి నెల నీకు పిల్లలు పుట్టరు నా కొడుకుకి ఇంకో […]

3 min 37 views
కలియుగ మ(మా)యసభ

కలియుగ మ(మా)యసభ – 4

“నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో గేదెలు ఉండేవి కదా అమ్మ..?” అని అంది చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని తల్లిని చూస్తూ శైలు.     “హ.. ఉండేవి.. కానీ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి..? భోజనాల దగ్గర నువ్వు కనిపించలేదు అంటే నువ్వు భోజనం చేయలేదా..!” అని అంది శైలు ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న బాధని గమనిస్తూ కౌసల్య.     “తాతయ్య కొన్ని గేదెలకి తౌడు,పిండి వేసి కుడితి పెడుతుంటే […]

3 min 18 views
కలియుగ మ(మా)యసభ

కలియుగ మ(మా)యసభ – 5

ఆరటి చెట్టుని చూస్తూ.. అయ్యో శుభకార్యం కోసం వెళ్తుంటే ఒకటే కాపు కాసే అరటి చెట్టు కనిపించింది ఏంటి..! ఒంటికన్ను ఉన్న మనిషి,ఒక బిడ్డ ఉన్న తల్లి,ఒకటే కాపు కాసే అరటి చెట్టు ఆ శుభం కదా…! అని నిష్ఠూరంగా అనుకొని అక్కడే కూర్చుని మళ్లీ డబ్బాలో ఉన్న కాసిన్ని నీళ్లు తాగి కాసేపటికి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది.     అలా నడుస్తున్న తనకి ఒక రెగ్గయలా చెట్టు ఎదురు వచ్చింది.     […]

4 min 23 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 6

మనల్ని ఇక్కడకి పంపించిన భగవంతుడికి తెలియదా మనకి ఏమి ఇయ్యాలి అని,ఎలా ఇవ్వాలి అని..” అని అన్నాడు శైలు చుట్టూ చేయి వేసి ప్రేమగా శౌర్య.       “థాంక్యూ రా నాకు ఇలా ధైర్యం చెప్పడానికి మీరందరూ ఉన్నందుకు.. పాపం ఇలా మోరల్ సపోర్ట్ లేని ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో..!” అని అంది నిట్టూరుస్తూ శైలు.       “ఏమీ లేని వాడికి ఆ దేవుడే దిక్కు అన్నట్టు అన్నిటికీ ఆ భగవంతుడే […]

3 min 18 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 7

శైలుని కారులో ఎక్కించుకొని సీట్ బెల్ట్ తనకి పెట్టి,తాను కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని గేటు లోపల నుంచి కారు బయటకి తీసుకువస్తూ..” ఏం జరిగినా నీ పక్కన నేను ఉంటాను అక్క,నువ్వు నా దగ్గర ఏది దాచాల్సిన అవసరం లేదు.” అని అన్నాడు  శౌర్య రోడ్ ని చూస్తూ శైలుని చూడకుండా.       “నువ్వు నా పక్కన ఉంటావు అని నాకు తెలుసు రా.. కానీ..! ప్రతిదీ చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయడం […]

3 min 13 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 8

“ఇక్కడకి ఎవరిని రా రమ్మని పిలిచింది.” అని అంది బట్టర్ చికెన్ పొగలు కక్కుతూ ఉండగా ఆ వాసనని పీలుస్తూ శైలు.       “ఎవరో అమ్మాయి అక్క స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అంటే అక్కడ ఎవరిని నమ్మలేకపోతోంది,నాకు మాత్రమే కంప్లైంట్ ఇస్తాను అంటుంది.   నేను స్టేషన్ వెళ్లే వరకు తనకి టైం ఉండదు అంట కాలేజ్ కి వెళ్ళాలి అంట అందుకే ఇక్కడకి రమ్మన్నాను.. స్టేషన్ నుంచి ఇక్కడకి తను వచ్చేసరికి మన […]

3 min 12 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 9

‘బయటకి రా..’ అని మెసేజ్ చేసాడు చిరునవ్వుతో శ్రీపాద.     ‘రెస్టారెంట్ దగ్గర ఉన్నారా మీరు..’ అని వెంటనే రిప్లై ఇచ్చింది మెరిసే కళ్ళతో శ్రీపాద పంపించిన మెసేజ్ చూసుకొని శైలు.     ‘హుమ్మ్.. నువ్వు ముందు బయటకి వస్తావా..’ అని అన్నాడు బయట నుంచి హరన్ కొడుతూ శ్రీపాద.     కార్ హారన్ గుర్తుపట్టి..”అక్క బావ వచ్చాడు.” అని అన్నాడు రెస్టారెంట్ లో నుంచి బయటకి చూస్తూ శౌర్య.     […]

3 min 17 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 10

“వచ్చారా.. కానీ మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టాలి,అంటే మీ డ్రెస్ కలర్ చెప్పండి.” అని అన్నాడు చుట్టూ చూస్తూ శౌర్య.     “నేను మెరూన్ కలర్ సారీ కట్టుకున్నాను సార్.” అని అంది లెఫ్ట్ హ్యాండ్ తో అనుని పట్టుకొని.     అప్పటివరకు తను చూసినా అమ్మాయే ఈ అమ్మాయా అని ఆలోచిస్తూ..”వైట్ కలర్ స్కూటీ.. మీ పక్కన మాస్క్ పెట్టుకున్నా అమ్మాయి ఉంది,అది మీరేనా…!” అని అడిగాడు శౌర్య ఎదురుగా ఉన్న వాళ్ళని […]

3 min 13 views