New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 61

“అవసరం మాత్రమే ఉంటే బంధాలు నిలబడతాయా పెదనాన్న..! అవసరం తీరిపోయాక బంధాలు విడిపోతాయి కదా..?” అని అంది అప్పటివరకు వాళ్ల మాటలు విన్న అను.     “నీకు మార్నింగ్ ఆకలేసింది కదమ్మా..?” అని అన్నాడు డోర్స్ లాక్స్ ఓపెన్ చేస్తూ రఘురామయ్య.     “హ..” అని అంది అను.     “మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావుగా..!” అని అడిగాడు రఘురామయ్య.     “హ.. చేశాను పెదనాన్న.” అని అంది అను.     […]

3 min 7 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 62

“అమ్మాయిని లైంగికంగా వేదించాడు అనే ఆరోపణ మీద అరెస్టు చేసిన దశరథ్ పటేలా…’ అని ఉన్న బెల్ పేపర్ ని చదివి లాయర్ ని చూస్తూ.. “ఇలా ఎలా టైప్ చేశారండి, ఆరోపణ కాదు అది నిజమే.    “దశరథ్ పటేల్ గారి అన్న కూతురు మాకు సాక్షాలతో సహా ఇచ్చింది, తను మా కస్టడీలోనే ఉంది.. పైగా ఆ అమ్మాయి మైనర్.    “మీకు తెలియంది కాదు మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు చేసిన […]

3 min 3 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 63

“మీ అబ్బాయి గురించి అప్పుడప్పుడు న్యూస్ లో కూడా చూస్తాను.. నిజంగా నిజాయితీపరుడైన ఒక పోలీస్ ఆఫీసర్ ని ఈ సొసైటీ కి అందించారు అందుకు మీకు కృతజ్ఞతలు.” అని అన్నాడు సుధాకర్ వేద ఇస్తున్న గ్లాస్ ని అందుకొని రఘురామయ్య కౌసల్య గారిని చూస్తూ.       “పిల్లల్ని మనం కంటాము కానీ వాళ్ళ రాతల్ని మనం కనలేముగా, అలాగే వాళ్లకి ప్రాణం పోస్తాము గాని వాళ్ళ ఆలోచనలకి ప్రాణం పోయేలేముగా.. అది అంత […]

3 min 2 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 64

వేద వాళ్ళ పేరెంట్స్ ని చూసి..”హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ.” అని అన్నాడు శౌర్య.     “హాయ్ శౌర్య కూర్చో.. రా..” అని అన్నాడు సుధాకర్ తన పక్కన ప్లేస్ చూపిస్తూ.     “నాన్నగారు ఇప్పటికే లేట్ అయింది అందరం తింటూ మాట్లాడుకుందాం..”అని అంది, ఇప్పటికే లేట్ అయింది శౌర్యకి ఇష్టమైన కర్రీ తినేసరికి ఇంకా టైం పడుతుంది అని ఆలోచిస్తూ వేద.       “అవును వేద చెప్పింది కూడా కరెక్టే..” […]

3 min 3 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 65

వేద అందరికీ కిల్లి తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చి తను కూడా కిల్లి తీసుకొని శౌర్య పక్కన కూర్చుంది నార్మల్గానే, కాకపోతే అది అక్కడ అందరికీ హక్కుల కనిపించింది ఇంక్లూడింగ్ శౌర్యకి కూడా.       “అను వాళ్ళ బాబాయ్ కేస్ ఎక్కడ వరకు వచ్చింది శౌర్య.” అని అడిగింది సునంద.. ఎప్పుడు చెప్పే వేద మాటల్లో కాకుండా శౌర్య మాటల్లో వినాలి అనుకొని.       “రేపు కోర్టులో సబ్మిట్ చేయబోతున్న మేడం.. […]

3 min 2 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 66

“మీకు ఇంకా పిల్లలు ఉన్నారా శౌర్య కాకుండా.” అని అడిగాడు సుధాకర్ రఘురామయ్యగారిని చూస్తూ.     “శౌర్య కంటే ముందు ఒక ఆడపిల్ల ఉంది, తనకి పెళ్లయింది ఇదే సిటీలో ఉంటుంది.” అని అన్నాడు రఘురామయ్య.     “ఇద్దరు పిల్లల్ని కళ్ళముందే పెట్టుకున్నారా అదృష్టవంతులు.. నేను కూడా మా వేదని మేము ఉండే దగ్గరలోనే ఇవ్వాలి అనుకుంటున్నాం, లేదా వీలుపడకపోతే తను ఉండే దగ్గరకి మేము షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాం.” అని అంది సునంద. […]

3 min 4 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 67

వేద అను టీచర్, నాకు కంప్లైంట్ ఇచ్చిన ఒక నార్మల్ ఉమెన్..కానీ..! ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది, అంతవరకు ఓకే.    కానీ..! తను చూసే చూపు,తను నాతో ప్రవర్తించే ప్రవర్తన అంతా ఓకేనా..! లేక ఇంకేదైననా..? అని ఆలోచించిన శౌర్యకి అంతకుమించి స్టెప్ తీసుకోవాలి అనిపించలేదు.    ఆడపిల్ల కదా తనకి కొంచెం ప్రైవసీ ఇవ్వాలి అనిపించింది, తన వైపు నుంచి వచ్చే స్టెప్ ని బట్టి అడుగు ముందుకు వేయాలి అనుకున్నాడు, దానినే ఆచరించాడు […]

3 min 3 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 68

” ఎప్పుడు మీ మాటే నెగలాలి అంటే ఎలా..? ఒకసారి నా మాట కూడా వినొచ్చుగా.” అని అంది కన్నీళ్లు తుడుచుకుంటూ శైలు.       “ఏంది వినేది.. నీకు అక్కడ హాని జరుగుతుంది అని తెలిసాక నిన్ను ఎందుకు పంపిస్తాను నేను అక్కడకి.. అది ఎందుకు నీకు అర్థం కాదు..ఎంత నచ్చచెప్పి చెప్పాలి నీకు..?   “మన శత్రువు వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ మన వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం […]

3 min 3 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 69

“ఇంత మొండితనం పనికిరాదు శైలు.. నేను ఇంత చెప్తున్నా కూడా నువ్వు మళ్ళీ నన్ను మార్చే విధానం మీదే కసరత్తులు చేస్తున్నావ్.. కానీ..! ఇప్పటివరకు వాళ్లు నిన్ను పెట్టిన టార్చర్ గురించి ఆలోచించట్లేదు.” అని అన్నాడు నొచ్చుకుంటూ శ్రీపాద.       “వాళ్లు చేశారు అని మనం కూడా వాళ్ళలాగే ఉంటే ఎలా..? రేపటి రోజున మనకి పిల్లలు పుట్టి మా నానమ్మ తాతయ్య దూరంగా ఉన్నారు, అందరి నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే ఉన్నారు […]

3 min 3 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 70

ఇంటికి చేరుకున్న శౌర్య వేదకి మెసేజ్ చేశాడు..ఇంటికి వచ్చేసాను, గుడ్ నైట్ అని.     ఆ మెసేజ్ కోసమే నిద్రపోకుండా ఎదురుచూస్తున్న వేద వెంటనే మెసేజ్ ఓపెన్ చేసి చూసి.. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ హ్యాపీ స్లీప్ సార్. అని రిప్లై పెట్టి పిల్లోని వాటేసుకొని తనకే తెలియని ఊహలోకంలోకి జారుకుంది కళ్ళు మూసుకొని.         ఇంటికి వెళ్లిన శౌర్య వెంటనే డ్రస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద వాలిపోయాడు.. […]

3 min 3 views