జ్వాల 🔥 – 11
దాంతో తమ ఫ్రెండ్ తమకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని అర్థమై అందరు సైలెంట్ అయిపోయి ఓకే విషయం ఏంటో చెప్పు అంటారు…. రేయ్ ఆ రోజు రాత్రి మీరొక విషయం అబ్సర్వ్ చేసారా మనం జ్వాలని బలవంతం చేస్తున్నప్పుడు పోలీస్ సైరన్ లాస్ట్ లో వినిపించింది సో మనం పారిపోయి వచ్చేసాం …. అదే సైరన్ మనం ఆమెని ఏమి చేయకముందే వినిపించుంటే అప్పుడు కూడా ఇలానే పారిపోయి వచ్చేవాళ్ళం… అప్పుడు […]