జ్వాల 🔥 – 21
ఇంకొన్ని నిముషాల్లో అతన్ని రీచ్ అవుతుంది అనగా క్రిష్ వెనక ఇద్దరు వ్యక్తులు నిలబడి కత్తులు పట్టుకుని క్రిష్ ని పొడవడానికి రెడీ గా ఉన్నారు…. క్రిష్ తో మాట్లాడుతున్న వ్యక్తి వెళ్ళిపోగానే అతన్ని కత్తుల్తో పొడిచి పడేసి వెళ్లాలని వాళ్ళ ప్లాన్… అందుకే ఆ వ్యక్తి మాట్లాడి క్రిష్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుండగా ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు సైగ చేసుకుంటూ రెడీ ప్రొసీడ్ అనుకుంటూ ఉంటారు… […]