తండ్రికి తగ్గ తనయుడు – 1
పార్ట్ :1 ఇంటికి వెళ్ళిన తిరుపతికి మినిస్టర్ చూసిన చూపుకి అతను బాగున్నారా అని అడిగిన దానికి నన్ను గుర్తు పట్టాడా? లేదా? అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో రవణ కాఫీ తాగండి అని ఇస్తుంది . ఆలోచించటం ఆపి ఎలా ఉంది కాలేజ్ మరియు మన అబ్బాయి ఫస్ట్ రావటం అని అంటుంటే తను బాగా పొంగిపోయి మన వాడికి అచ్చం నీలాంటి తెలివి తేటలే వచ్చాయి అని చెప్తుంది . ఇంటికి […]