New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నా రాక్షసి వే

49 stories Ongoing Romance Suspense Love

            🌸🕊️  నా రాక్షసి వె -1 🕊️🌸 ముంబై మహానగరం  లోని ఒక ఫేమస్ హోటల్  లో 5th  ఫ్లోర్ రూం  నెంబర్  509లో ఎదురేదురుగా  ఒకరితో ఒకరు పోటీ  పడుతున్నట్టు  గా పుషప్స్ తీస్తున్నారు  ఇద్దరు...... మస్కులర్ బాడీతో అమ్మాయిల మనసులు దోచే అందం తో...విరామం లేకుండా  ఎక్సెర్సైస్ చేయడం వలన వచ్చిన స్వేట్  తో ఆ సూర్య కిరణాలు నేరుగా వారి ఇరువురి శరీరాలను తాకంగా..తేనే కళ్ళతో చిరుత చూపుతో  తన శ్వాస వేగం  ఆ గది అంతటా కూడా ఒక  సింహా గర్జన ని తలపించేలా ..పుషప్స్ చేస్తూ ఎటువంటి అలసట అతడి మొహంలో కనిపించకుండా ప్రశాంతంగా మరియు గంభిరమైన ముఖావశ్చస్సుతో పుషప్స్ తీస్తున్నాడు…

Browse Stories

నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 31

      🌸🕊️ నా రాక్షసి వే – 31🌸🕊️       కార్తి చిన్నగా కీతూ తల నిమురుతూ ఉంటే… కీతూ ఉక్రోషంగా.. అయినా వాడు దెయ్యంలా వచ్చి భయపెడితే…    నువ్వు ఎందుకు రా ఇలా భయపెడుతున్నావ్ దున్నగా  అని అంటుంది.. కచ్చిగా..   కార్తీ చిన్నగా నవ్వి ఏమ్  లేదు మా నువ్వు ఎదో ఆలోచనలో మునిగి పోయావ్ కదా..    నీ అన్నయ్య నీ పక్కన వున్న కూడా నువ్వు […]

3 min 15 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 32

      🌸🕊️ నా రాక్షసి వే – 32 🌸🕊️   అది చూసి కార్తి సీరియస్ పక్కనే వున్నా  హ్యాంగర్ నీ చేతులో పట్టుకోవడంతో అక్కడి నుండి మాయం అయి కార్తి రూమ్ లో చేరుతాడు సన్ని..   జరా ఉంటే సచ్చిపోతునురా అని అనుకుంటూ.. అంతా ఈ దున్నయ్య గాడి వల్లే అని మళ్ళీ కార్తినే తిట్టుకుంటూ.. కార్తి ఆర్డర్ వేయడంతో ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తాడు…   సన్నీ వెళ్ళగానే కార్తి […]

3 min 15 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 33

          🌸🕊️ నా రాక్షసి వే – 33 🌸🕊️       కార్తి వెళ్ళగానే కీతూ షవర్ ఆన్ చేసి కొంత సమయం ఆ చల్లని నీళ్లలో తడుస్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది..  వెంటనే తన కళ్ళ ముందుకి ఒక రూపం రావడంతో గుండెల మీద చేతులు వేసుకొని బలంగా ఊపిరి తీసుకొని.. ఫాస్ట్ గా ఫ్రెషప్ అయి తన రూమ్ లోకి వస్తుంది…    బాత్ […]

3 min 12 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 34

      🌸🕊️ నా రాక్షసి వే –  34🌸🕊️   “సన్నీ తల రుద్దుకుంటూ… ఉక్రోషంగా కీతూని చూస్తూ.. అయినా  నా గొంతుకి  ఏమైంది డెవిల్… నేను  కనుక గట్టిగా ఫోకస్ చేయాలె కానీ… మంచి రాక్  స్టార్ నీ ఐపోతాను తెలుసా అని అంటాడు కచ్చితో…”   ఇంకా డాబులకి పోతూ అప్పుడు నా ఫాన్స్ అంత నాకోసం… నా పాట కోసం ఎలా వెయిట్ చేస్తారో అని ఉహించుకొని కలలు  కంటూ అంటాడు… […]

3 min 16 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 35

          🌸 🕊️ నా రాక్షసి వే – 35 🌸 🕊️   కావేరి గారు… అనురాధ గారితో… వదిన మీ కోడలిని ప్రేమిచడం ఇక అయిపోతే మనం కూడా… టిఫిన్ చేయాలి అని అంటూ..   కీతూ ని చూస్తూ యువరాణి గారు మీరు  వెళ్లి మీ అత్త దగ్గర కూర్చోండి.. ఎప్పటిలానే చిన్న పిల్లకి తినిపించినట్టు తినిపిస్తుంది అని అంటారు చిరు కోపంగా!   వెంటనే అనురాధా […]

3 min 6 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 36

🌸 🕊️ నా రాక్షసి వే  –  36 🌸 🕊️       సన్ని సైలెంట్ గా ఉండటంతో కీతూ సన్నీని మళ్ళీ కోపంగా చూడటంతో ఇక  సన్ని ధైర్యం చేసి…   దేవ్ ని చూస్తూ చిన్నగా నీళ్లు నమూలుతు కానీ బావ ఫ్రైడే డెవిల్ బర్త్డే కదా…  ఎప్పటిలాగే ఆ రోజు కూడా మనకి మార్నింగ్ టెంపుల్ కి వెళ్లే ప్లాన్ వుంది.. అలాగే ఫ్యామిలి డిన్నర్ అండ్ మూవీ నైట్…ప్లాన్ […]

3 min 7 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 37

🌸 🕊️ నా రాక్షసి వే – 37 🌸 🕊️     కీతూ మాత్రం ఈసారి దేవ్ నే ఒర కంట ఒక క్షణం చూసి… మళ్ళీ ఏమి తెలియనట్టు టిఫిన్ తినడం స్టార్ట్ చేసింది…   కానీ కీతూ ఆ చూపె దేవ్ గుండెల్లో  వలుపు బాణాన్ని వదిలింది అని పాపాకి తెలుసో లేదో….!!??   కీతూ చుసిన ఆ చూపుకి గట్టిగా శ్వాస తీసుకున్న దేవ్ సూటిగా ఆమెని నిమిషం పాటు […]

3 min 4 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 38

🌸 🕊️ నా రాక్షసి వే – 38 🌸 🕊️     ఆని.. కీతూని చూస్తూ బేబీ ఇప్పుడు నువ్వు చేసావ్.. జాబ్ ఆఫర్ కూడా చేసావా అసలు ఎప్పుడు ఆ లింక్ క్రీయేట్ చేసావ్.. ఇంతకీ ఈ విషయం అన్నయ్య వాళ్ళకి తెలుసా అని అడుగుతుంది ఆశ్చర్యంతో..   ఆని ఇంకా సన్నిలా ఎక్స్ప్రెషన్ చూస్తూనే కీతూ సింపుల్ గా నో.. అని చెప్తుంది..!!   ఆని అండ్ సన్ని ఒకలాంటి షాక్ […]

3 min 5 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 39

🌸 🕊️ నా రాక్షసి వే – 39 🌸 🕊️   ఆఫీస్ కి వెళ్లిన దేవ్ అండ్ కార్తి ఇద్దరు కూడా… దేవ్ కేబిన్ లో వుంటారు…   ఇద్దరు కూడా వాళ్ళు మార్నింగ్ కీతూ సెండ్ చేసిన వెబ్ సైట్ గురించే మాట్లాడుకుంటూ వుంటారు..   కార్తి.. దేవ్ ని చూస్తూ.. బావ చిన్ని సెండ్ చేసిన మెయిల్ చూసావా… ఏమ్ చేద్దాం అనుకుంటున్నావ్… చిన్ని ఐడియాని ఫాలో అప్ చేద్దామా  వద్దా […]

3 min 4 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 40

  🌸🕊️ నా రాక్షసి వే – 40 🌸🕊️     కీతూ.. ఆని ఇంకా  సన్నీలతో కలిసి క్లాస్సేస్ అన్ని అటెండ్ అయ్యాక..  కాలేజీ  టైమింగ్స్ ఫినిష్ అవ్వడంతో   దేవ్ చెప్పాడని ముగ్గురు కూడా షాపింగ్ కి వెళ్ళాలి అని అనుకుంటూ…   అదే విషయాన్నీ ఫ్యామిలీ చాట్ గ్రూప్ లో  ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మరి… ముగ్గురు కలిసి బయటే లంచ్ చేసాక షాపింగ్ కోసం వాళ్ళకి దగ్గరలోనే వుండే మాల్ కి వెళ్తారు… […]

3 min 2 views