New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నా రాక్షసి వే

49 stories Ongoing Romance Suspense Love

            🌸🕊️  నా రాక్షసి వె -1 🕊️🌸 ముంబై మహానగరం  లోని ఒక ఫేమస్ హోటల్  లో 5th  ఫ్లోర్ రూం  నెంబర్  509లో ఎదురేదురుగా  ఒకరితో ఒకరు పోటీ  పడుతున్నట్టు  గా పుషప్స్ తీస్తున్నారు  ఇద్దరు...... మస్కులర్ బాడీతో అమ్మాయిల మనసులు దోచే అందం తో...విరామం లేకుండా  ఎక్సెర్సైస్ చేయడం వలన వచ్చిన స్వేట్  తో ఆ సూర్య కిరణాలు నేరుగా వారి ఇరువురి శరీరాలను తాకంగా..తేనే కళ్ళతో చిరుత చూపుతో  తన శ్వాస వేగం  ఆ గది అంతటా కూడా ఒక  సింహా గర్జన ని తలపించేలా ..పుషప్స్ చేస్తూ ఎటువంటి అలసట అతడి మొహంలో కనిపించకుండా ప్రశాంతంగా మరియు గంభిరమైన ముఖావశ్చస్సుతో పుషప్స్ తీస్తున్నాడు…

Browse Stories

నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 6

    🌸🕊️ నా రాక్షసి వే -6🌸🕊️   ఎంతో నిష్ఠగా, నిండైన భక్తిప్రపత్తులతో  ఆని ఇంకా కన్నమ్మ ఇరువురూ కలిసి ఆ శివయ్య కి అభిషేకం మరియు బిల్వాష్టక పఠనం పూర్తి చేస్తారు..   అనంతరం పూజారి గారు సంకల్పం కోసం కుటుంబ సభ్యుల పేర్లు, గోత్ర వివరాలు అడగడం తో    కన్నమ్మ చిరు నవ్వుతో పూజారి గారు అడిగినవి చెప్తుంది..   గోత్రనామలు చెప్పి..   యజమాని: ఆనంద్ దేవ్   […]

3 min 68 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 7

🌸🕊️ నా రాక్షసి వే -7  🌸🕊️   కీతూ “బేబీ!  మనం కొన్ని మంచి పిక్స్ తీసుకుందాం పదా… మనకొక లైఫ్‌టైమ్ మెమరీగా ఉంటుంది.” అని అంటుంది కాలి అయినా ప్రసాదం డోప్పని పక్కన పెడుతూ..     ఆని “హా బేబీ, పదా!” అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని ఫోటో సెషన్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు..   ఇద్దరూ కలిసి గుడిలోని వివిధ కోణాల్లో, రకరకాల యాంగిల్స్‌లో, డిఫరెంట్ పోజులతో ఫోన్ మెమరీ ఫుల్ […]

3 min 71 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 8

🌸🕊️ నా రాక్షసి వే -8  🌸🕊️     కీతూ..పక్కనే వున్నా ఆని నీ చూస్తూ కన్నింగ్ గా..అయ్! నా టైం కూడా వచ్చింది రా దున్నయ్య.. నా వదిన డార్లింగ్ ఈరోజు ఎంత బాగుందో తెలుసా….   సీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లంగా వోణిలో ఎంత ముద్దుగా ఉందో! నాకే ముద్దొచ్చి, చీక్స్ రెడ్ అయ్యేలా ముద్దు కూడా పెట్టా వదిన డార్లింగ్‌కి….”అని అంటుంది కార్నర్ స్మైల్ చేస్తూ..   ఒక్కక్షణం  […]

4 min 72 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 9

🌸🕊️ నా రాక్షసి వే –  9🌸🕊️     కార్తితో కాల్ మాట్లాడినా కీతూ కావేరి గారి దగ్గరికి వెళ్తుంది..   కీతూ : మా అన్నయ్య వాళ్లు ఆఫ్టర్‌నూన్ రిటర్న్ అవుతారంట.. వాళ్ళ ఫ్లైట్ 2 PM కి అంటా … 3 PMకి అలా వస్తారు..   ఆ దున్నగాడు నాన్న వాళ్లని ఎయిర్‌పోర్ట్‌కి రమ్మన్నాడు అని చెప్తుంది.. నార్మల్ గానే..   కావేరి గారు  కీతూ వైపు కోర కోర చూస్తూ..ఒసేయ్ […]

4 min 81 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 10

        🌸🕊️ నా రాక్షసి వే –  10🌸🕊️   ​కీతూ  బేలాగా తన అత్తను చూస్తుంది..   కీతూ చూపుకి..​అనురాధ గారు..” హ్మ్మ్ చాలు ఊరుకో వదిన! ఎప్పుడు చూడు నా కన్నమ్మని ఏదో ఒకటి అనడమే..    నువ్వు, నీ కన్నా ఎటు అయినా వెళ్లండి! నా కన్నమ్మని ఏమైనా అంటే మాత్రం ఊరుకునేదే లేదు.”అని కీతూని దగ్గరికి తీసుకుంటారు..   అనురాధ గారి భుజం మీద తల పెట్టుకొని […]

3 min 64 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 11

          🌸🕊️ నా రాక్షసి వే -11  🌸🕊️   కార్తి  “అంటే బావా, పార్టీ కమింగ్ ఫ్రైడే అన్నావు కదా.. ఆ రోజు ఏంటో మర్చిపోయావా నువ్వు ?”అని అడుగుతాడు..   దేవ్ అసహనంగా “రేయ్! అసలు ఏంట్రా నీ బాధ? విషయం ఏంటో స్ట్రెయిట్‌గా చెప్పి చావు ఇడియట్!”అని అనడంతో..   కార్తి బేలాగా దేవ్ నీ చూస్తూ “బావా! ఆ రోజు చిన్ని బర్త్‌డే.. ఆ విషయం […]

3 min 28 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 12

        🌸🕊️ నా రాక్షసి వే -12  🌸🕊️     ఆనంద్ గారు “హ్మ్.. బావ! నేను అదే ఆలోచిస్తున్నాను బావా..  కన్నా కూడా పార్టీ అనౌన్స్ చేశాడు కదా,    ఆ రోజే ఏదైనా ప్లాన్ చేద్దాం లే.. ముందు ఒకసారి దేవ్ అండ్ కార్తి ఇద్దరి‌తో డిస్కస్ చేద్దాం..   వాళ్ళు కూడా ఏమంటారో చూద్దాం.. వాళ్లు ఇంకా వేరే ఏదైనా బెటర్ ప్లాన్ చెబితే అదే ఫాలో […]

3 min 32 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 13

        🌸🕊️ నా రాక్షసి వే – 13 🌸🕊️   కొంచెం ఆగి కీతూ ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని “నేను ఆల్రెడీ మన రెస్యూమ్‌లు,ఇంకా మన ప్రాజెక్ట్ డెమో ఫైల్స్ అన్నింటినీ ‘ADR గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్’కి మెయిల్ చేశాను.   మే బీ ఈవినింగ్ వరకి వాళ్ల నుంచి రిటర్న్ మెయిల్ రావచ్చు.” అని అసలు విషయం చెప్తుంది..   సీతూ చెప్పింది  వినగానే ఆని కాస్త కంగారుగా, […]

3 min 28 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 14

🌸 🕊️ నా రాక్షసి వే -14🌸 🕊️     కార్తి చిన్నితో పాటు అంకిత కోసం కూడా షాపింగ్ చేస్తాడు అని తెలుసు కాబట్టి..   తను కూడా మళ్ళీ సెపరేట్ గా  ఇద్దరి కోసం వేర్వేరుగా షాపింగ్ ఎంపిక చేయడం ఎందుకనీ,    అసలు తనకు షాపింగ్ చేయడం కూడా అంతగా రాదనీ  ఆలోచిస్తు.. మెయిల్స్ చెక్ చేయడంలో మునిగిపోతాడు దేవ్!   ఒకవేళ తాను సెలెక్ట్ చేసింది వాళ్లకు నచ్చుతుందో లేదోనన్న […]

3 min 34 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 15

   🌸 🕊️ నా రాక్షసి వే  –  15🌸 🕊️     అనురాధ గారు ఇంకా కళ్యాణి గారు అప్పటికే లంచ్ ప్రిపేర్  చేసి  డైనింగ్ టేబుల్ పైన సర్దేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు..   ఆ తరువాత ఇద్దరు కలిసి కీర్తన ఇంకా అంకితాలని లంచ్ చేయడానికి పిలవడం కోసం గార్డెన్ లోకి వెళ్లగా    అప్పటికే కీర్తన,అంకితా ఇంకా సన్నీ ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ డిస్కషన్స్ లో మునగగా  కావేరి గారు […]

3 min 38 views