New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నా రాక్షసి వే

49 stories Ongoing Romance Suspense Love

            🌸🕊️  నా రాక్షసి వె -1 🕊️🌸 ముంబై మహానగరం  లోని ఒక ఫేమస్ హోటల్  లో 5th  ఫ్లోర్ రూం  నెంబర్  509లో ఎదురేదురుగా  ఒకరితో ఒకరు పోటీ  పడుతున్నట్టు  గా పుషప్స్ తీస్తున్నారు  ఇద్దరు...... మస్కులర్ బాడీతో అమ్మాయిల మనసులు దోచే అందం తో...విరామం లేకుండా  ఎక్సెర్సైస్ చేయడం వలన వచ్చిన స్వేట్  తో ఆ సూర్య కిరణాలు నేరుగా వారి ఇరువురి శరీరాలను తాకంగా..తేనే కళ్ళతో చిరుత చూపుతో  తన శ్వాస వేగం  ఆ గది అంతటా కూడా ఒక  సింహా గర్జన ని తలపించేలా ..పుషప్స్ చేస్తూ ఎటువంటి అలసట అతడి మొహంలో కనిపించకుండా ప్రశాంతంగా మరియు గంభిరమైన ముఖావశ్చస్సుతో పుషప్స్ తీస్తున్నాడు…

Browse Stories

నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 11

          🌸🕊️ నా రాక్షసి వే -11  🌸🕊️   కార్తి  “అంటే బావా, పార్టీ కమింగ్ ఫ్రైడే అన్నావు కదా.. ఆ రోజు ఏంటో మర్చిపోయావా నువ్వు ?”అని అడుగుతాడు..   దేవ్ అసహనంగా “రేయ్! అసలు ఏంట్రా నీ బాధ? విషయం ఏంటో స్ట్రెయిట్‌గా చెప్పి చావు ఇడియట్!”అని అనడంతో..   కార్తి బేలాగా దేవ్ నీ చూస్తూ “బావా! ఆ రోజు చిన్ని బర్త్‌డే.. ఆ విషయం […]

3 min 28 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 12

        🌸🕊️ నా రాక్షసి వే -12  🌸🕊️     ఆనంద్ గారు “హ్మ్.. బావ! నేను అదే ఆలోచిస్తున్నాను బావా..  కన్నా కూడా పార్టీ అనౌన్స్ చేశాడు కదా,    ఆ రోజే ఏదైనా ప్లాన్ చేద్దాం లే.. ముందు ఒకసారి దేవ్ అండ్ కార్తి ఇద్దరి‌తో డిస్కస్ చేద్దాం..   వాళ్ళు కూడా ఏమంటారో చూద్దాం.. వాళ్లు ఇంకా వేరే ఏదైనా బెటర్ ప్లాన్ చెబితే అదే ఫాలో […]

3 min 32 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 13

        🌸🕊️ నా రాక్షసి వే – 13 🌸🕊️   కొంచెం ఆగి కీతూ ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని “నేను ఆల్రెడీ మన రెస్యూమ్‌లు,ఇంకా మన ప్రాజెక్ట్ డెమో ఫైల్స్ అన్నింటినీ ‘ADR గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్’కి మెయిల్ చేశాను.   మే బీ ఈవినింగ్ వరకి వాళ్ల నుంచి రిటర్న్ మెయిల్ రావచ్చు.” అని అసలు విషయం చెప్తుంది..   సీతూ చెప్పింది  వినగానే ఆని కాస్త కంగారుగా, […]

3 min 28 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 14

🌸 🕊️ నా రాక్షసి వే -14🌸 🕊️     కార్తి చిన్నితో పాటు అంకిత కోసం కూడా షాపింగ్ చేస్తాడు అని తెలుసు కాబట్టి..   తను కూడా మళ్ళీ సెపరేట్ గా  ఇద్దరి కోసం వేర్వేరుగా షాపింగ్ ఎంపిక చేయడం ఎందుకనీ,    అసలు తనకు షాపింగ్ చేయడం కూడా అంతగా రాదనీ  ఆలోచిస్తు.. మెయిల్స్ చెక్ చేయడంలో మునిగిపోతాడు దేవ్!   ఒకవేళ తాను సెలెక్ట్ చేసింది వాళ్లకు నచ్చుతుందో లేదోనన్న […]

3 min 34 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 15

   🌸 🕊️ నా రాక్షసి వే  –  15🌸 🕊️     అనురాధ గారు ఇంకా కళ్యాణి గారు అప్పటికే లంచ్ ప్రిపేర్  చేసి  డైనింగ్ టేబుల్ పైన సర్దేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు..   ఆ తరువాత ఇద్దరు కలిసి కీర్తన ఇంకా అంకితాలని లంచ్ చేయడానికి పిలవడం కోసం గార్డెన్ లోకి వెళ్లగా    అప్పటికే కీర్తన,అంకితా ఇంకా సన్నీ ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ డిస్కషన్స్ లో మునగగా  కావేరి గారు […]

3 min 38 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 16

🌸 🕊️ నా రాక్షసి వే  –  16🌸 🕊️     ఆనంద్ గారు దేవ్ ని చూడటడంతో దేవ్ ఆయన్ని  చూస్తాడు…   కళ్యాణ్ గారు  దేవ్  ని హాగ్ చేసుకొని కంగ్రాట్స్  కన్నా అని హ్యాపీగా విష్ చేయాగ..   ఆనంద్ గారు  కార్తిని హాగ్ చేసుకొని దానికి నువ్వు కూడా అర్హుడివేరా కంగ్రాట్స్  మై బోయ్ అని అంటారు..   కార్తి అండ్ దేవ్ ఒకరిని ఒకరు చూసుకొని, వాళ్ళ  ఫాథర్స్ […]

3 min 20 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 17

🌸 🕊️ నా రాక్షసి వే  –  17 🌸 🕊️       కీతూ రూం కి  వెళ్ళాక కార్తి ఆనికి వాళ్ళ కోసం చేసిన షాపింగ్ బ్యాగ్  ఇచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి..   ఆనితో మెల్లగా  అన్ని  చూసుకున్నాక నా రూంకి రా అని చెప్పి వెళ్ళిపోతాడు..   అన్న  బాధని అర్థం చేసుకున్న ఆ చెల్లి.. ఆనిని చూస్తూ.. ” హ్మ్మ్! వదిన డార్లింగ్ టుడే చాలా టైర్డ్ అయిపోయాం […]

3 min 21 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 18

          🌸🕊️ నా రాక్షసి వే -18  🌸🕊️       దాంతో మన బంగారానికి ఒళ్ళు మండి  హా!!  ఏమ్ చేయాలంటే  షాజహాన్ ముంతాజ్ కి తాజమహల్ కట్టినట్టు, నువ్వు కూడా నా కోసం  బేబీ మహల్ కట్టు మూంబాయ్ లో అంటుంది కచ్చిగా….   దానికి సోనీ పాప నవ్వుతూ కొంటేగా అది లవర్స్ కోసం ఇచ్చుకునే గిఫ్ట్ కదా బేబీ అయినా కూడా..అది పోయిన వాళ్ళ […]

3 min 20 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 19

        🌸🕊️ నా రాక్షసి వే –  19 🌸🕊️     కీతూకి కూడా తెలుసు సోనీ చేసె హెక్టిక్ వర్క్, ఫ్యాషన్ డిజైనర్  దట్ టు ముంబై సిటీలో చాలా వర్క్స్ ఉంటాయి తనకి ..   అయినా కూడా కేవలం తను చెప్పింది అని తన కోసం ఇంకా ఆని కోసం  డ్రెస్సెస్ డిజైన్ చేసింది…సోని    ఐనా కూడ తనే సోనీపై అలగడం నచ్చక.. హ్మ్మ్!ఇట్స్ ఓకే! సోంపాపిడి […]

3 min 27 views
నా రాక్షసి వే Premium

నా రాక్షసి వే – 20

            🌸🕊️ నా రాక్షసి వే – 20 🌸🕊️     కార్తి మాటలకి సిగ్గుతో అంకితా  బుగ్గలు ఆపిల్ పండులా రెడ్ గా అవ్వగా..   ఎర్రగా ఉరిస్తున్న ఆని బుగ్గలకి పెదవులతో చేసిన మర్దన చాలు అనుకుంటూనే  కార్తి వాటిని తన పంటితో  బంధిస్తాడు…   ఆని బావ అంటూ కార్తిని దూరంగా నెట్టేసి వెళ్లి మిర్రర్ లో చూసుకుంటుంది.. టీత్ మర్క్స్ పడ్డాయే ఏమో […]

3 min 32 views