నిన్ను చూసిన క్షణం 🤍
మిడ్‌నైట్… చుట్టూ ఎక్కడ చూసినా మంచు ముత్యాల్లా రాలిపోతున్నాయి … చలిగాలి మెల్లగా వీస్తుంటే, ఆ మంచు తెరల మధ్య ప్రకృతి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది…. అంతటి చలిలో కూడా వైట్ కలర్ చుడీదార్ వేసుకుని, అందమైన చిరునవ్వుతో మెల్లగా నడుస్తున్నాను…. నా చుట్టూ కురుస్తున్న మంచుతో పోటీ పడుతూ నా అడుగులు ముందుకు సాగుతున్నాయి… […]