నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 11
సిద్దు ఇంటికొచ్చి నేరుగా తన రూమ్ కి వెళ్తాడు అక్కడ స్వప్న పడుకుని ఉండడం చూసి స్వప్న దగ్గరికి వెళ్లి చూస్తే కళ్ళు ఎర్రగా అయిపోయి ఫేస్ మొత్తం ఉబ్బి పోయింటుంది సిద్దు స్వప్న చెంప పై చెయ్ వేసి ఏమైంది నీకు అని పిలుస్తాడు స్వప్న కళ్ళు తెరిచి సిద్దు చేతిని దూరం జరిపి ఏం కాలేదు అని మౌనంగా వాష్ రూమ్ కి వెళ్తుంది. ఏమైంది దీనికి మార్నింగ్ […]