నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 1
సంగరాజు కల్యాణమండపం అక్కడ పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం రంగా జరుగుతున్నాయి…. పంతులు గారు చెప్తున్నా పూజ చేస్తున్నాడు పెళ్లి కొడుకు తన మొహం లో పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం మాములుగా లేదు తన పేరే సిద్దు సిద్దార్థ్ రాయ్ (హీరో) పంతులు గారు పెళ్లికూతురుని తీసుకుని రండి అని చెప్తారు…. పెళ్లి కూతురు రూమ్ కి వెళ్తే అక్కడ పెళ్లికూతురు సంజన ఉండదు. అక్కడే ఒక లెటర్ కనబడుతుంది అది […]