New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే కావాలి ❤️

12 stories Ongoing Romance Love Family Drama

"చూడు!!! ఇప్పుడు మీ నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు... పైగా కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తారని ఎంత బాగా చెప్తున్నావ్... నేను అసలు నువ్వు ట్రిప్ కి వెళ్లడానికి ఒప్పుకోను" అని ఖరాఖండీగా చెప్పింది తల్లి సుమతి..."అబ్బా!!! ఎప్పుడు ఇంతే!!! నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వవు" అని రాజి అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే "నువ్వు ఎంత ఓవరాక్షన్ చేసినా నిన్ను మాత్రం టూర్ కి పంపించే ప్రసక్తి లేదు" అని ఆవిడ మరో మాటకి అవకాశం ఇవ్వకపోవడంతో చికాకుగా వచ్చి మెట్ల మీద కూర్చుంది రాజి.. ఇంతలోనే సుధాకర్ గేటు తీసుకొని లోపలికి వచ్చి అలిగి కూర్చున్న కూతురిని చూసి "ఏంటమ్మా? ఎండ మండిపోతుంటే మెట్ల మీద కూర్చున్నావు" అని…

Browse Stories

నువ్వే కావాలి ❤️ Premium

నువ్వే కావాలి ❤️ – 11

  దాంతో చేసేది ఏమీ లేక కండక్టర్ చెప్పిన స్టాప్ లో దిగేసి అక్కడ మరొక పావుగంట నిలబడి ఇంకొక బస్సు ఎక్కి అతను చెప్పినా అడ్రస్ కి వెళ్ళింది….   పెద్ద గేట్, బయట ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ …. గోడ ఎంత ఎత్తుగా ఉందంటే బయట నిలబడిన వాళ్ళకి గేట్ ఓపెన్ చేసే వరకు లోపల ఏముందో కూడా కనిపించదు….   ఆమె సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తూ “నేను లోపలికి వెళ్ళాలి” అని […]

3 min 14 views
నువ్వే కావాలి ❤️ Premium

నువ్వే కావాలి ❤️ – 12

  అప్పటివరకు తల దించుకుని వెళుతున్న ఆమె గమనించలేదు గాని డైనింగ్ టేబుల్ దగ్గర 15 మంది వరకు కూర్చుని ఉండడంతో ఒక్కసారిగా కాళ్ళల్లో చేతుల్లో చల్లటి చెమటలు పట్టి ఆమె మొహంలో ఒకలాంటి బెదురు కనిపించడంతో కార్తీక్ ఆమె కంగారు పడుతుందని గ్రహించాడు….   “మామయ్య తన కంగారు పడుతోందని” అతను చెప్పడంతో “ఇలా రామ్మా?” అని విరాట్ వాళ్ళ నాన్నగారు మళ్ళీ పిలవడంతో ఆమె పది నిమిషాలకి ఒక అడుగు వేస్తూ వాళ్ల దగ్గరికి […]

3 min 12 views