నువ్వే కావాలి ❤️ – 1
“చూడు!!! ఇప్పుడు మీ నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు… పైగా కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తారని ఎంత బాగా చెప్తున్నావ్… నేను అసలు నువ్వు ట్రిప్ కి వెళ్లడానికి ఒప్పుకోను” అని ఖరాఖండీగా చెప్పింది తల్లి సుమతి… “అబ్బా!!! ఎప్పుడు ఇంతే!!! నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వవు” అని రాజి అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే “నువ్వు ఎంత ఓవరాక్షన్ చేసినా నిన్ను మాత్రం టూర్ కి పంపించే ప్రసక్తి […]