New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రేమ(రెండు గుండెల చప్పుడు)

20 stories Ongoing Family Drama Love Romance

ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర నుంచొని పదే పదే టైం చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కారణం అప్పటికే రాత్రి 11 అవ్వొస్తుంది ఆ దారి గుండా ఒక్క మనిషి కూడా ఉండడు జన సంచరమే ఎక్కువ గా తిరగని చోటు అది అందుకే ఆ అమ్మాయి కంగారు పడుతూ ఏదైనా ఆటో కానీ లేక ఎవరైనా లిఫ్ట్ కానీ ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండిద్ది.ఇంతలో  ఆ అమ్మాయి ఫోన్ మొగుతూ ఉండిద్ది తన బ్యాగ్ లో నుంచి ఫోన్ తీసి విసుక్కుంటూ కొంచెం కంగారు పడుతూ కచ్చితంగా ఇది అమ్మే అయ్యి ఉండిద్ది అనుకుంటూ ఫోన్ లో వచ్చిన పేరు చూసి హమ్మయ్య ఇది అమ్మ కాదు అనుకుని…

Browse Stories

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 11

అలా గ్రీష్మ ని చుసిన అరవింద్ అనుకోకుండా తన కడుపుని చూస్తాడు అంతే ఒక్క క్షణం అలాగే స్టానువుల నిలబడిపోతాడు చూస్తూ ఇంక అది గమనించిన గ్రీష్మ భయపడుతూ కడుపుని చున్నీ తో కవర్ చేసుకొని…. పక్కకి నించునిద్ది అప్పటి వరకు షాక్ లో ఉన్న అరవింద్ తేరుకొని కోపం అసహ్యం నిండిన కళ్ళతో గ్రీష్మ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…..   పార్వతి గారు కూడా ఆ విషయాన్నీ చూస్తారు ఆవిడకి ఏమి మాట్లాడాలో […]

6 min 12 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 12

రిత్విక్ గ్రీష్మ ని లోపలికి తీసుకొని వెళ్తాడు చేయి పట్టుకొని అప్పుడు కూడా తను ఏమి మాట్లాడదు అలానే ఉంది నిత్విక్ రూంలోకి తీసుకొని వెళ్తాడు…. వెళ్ళంగాల్నే నిత్విక్ ముందు నుంచోబెట్టి రిత్విక్ తలుపు వేసి బయటకు వెళ్ళిపోతాడు….   నిత్విక్ ఏమి మాట్లాడకుండా కాసేపు అలానే గ్రీష్మ ని చూస్తూ ఉంటాడు తన కళ్ళు అలానే ఉంటాయి రెప్ప కూడా ఆర్పదు కళ్ళ వెంట నీళ్లు కూడా ఉండవు అలానే ఏటో చూస్తూ ఉంటుంది…. ఇంక […]

7 min 11 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 13

అలా వాళ్ళని చూసి మురిసిపోతున్న ప్రణతి ని చూసి నిత్విక్ ఏంటి మేడం గారు అలాగే చూస్తున్నారు నా కూతురున లేక మీ తమ్ముడు గారిన అని అడుగుతాడు ఆ మాటకి నిత్విక్ వైపు తిరిగి ముగ్గురుని చూసి అని చెప్పిద్ది కళ్ళ నీళ్లతో….   తనని అలా చుసిన నిత్విక్ హేయ్ ఎందుకు ఆ కన్నీళ్లు అని అడుగుతాడు ఇన్ని ఏళ్ళు ఈ ఆనందాన్ని ఎలా మిస్ అయ్యన అని ఈ బాధ అని అంటది…. […]

6 min 10 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 14

నిత్విక్ ఆఫీస్ కి వెళ్ళడానికి అని రెడీ అవుతూ ఉంటాడు ఈ లోపు ప్రణతి నిత్విక్కి కావాల్సినవి అన్ని సద్దుతూ ఉంటుంది అలా సద్దుతున్న ప్రణతి ని మిర్రర్ లో నుంచి తల దువ్వుకుంటూ మధ్య మధ్యలో చూస్తూ ఉంటాడు….     అలా సడన్ గా వెనక నుంచి వచ్చి గట్టిగ పట్టుకొని వెనక నుంచే తలకి తల ఆనించి ఎందుకె నన్ను వదిలి వెళ్ళిపోయావు ఈ మూడు ఏళ్ళు ఎంత నరకం అనుభవించానో తెలుసా […]

6 min 10 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 15

అలా ఆ స్టేట్ మొత్తం అరవింద్ గురించే వస్తుంది టీవీ లో కాని ఇంక అరవింద్కి మాత్రం ఈ విషయాలు ఏమి తెలియవు అరవింద్ మాత్రం ఎక్కడో ఒక చోట ఎదో గోడౌన్ లాంటి దానిలో ఉంటాడు….     అందులో ఒకడిని కుర్చీకి కట్టేసి ఉంచుతారు అతన్ని కొడుతూ ఉంటాడు అరవింద్…. అతనికి మాత్రం ఓపిక అంత ఐపోయి ఎందుకు రా ఇలా మూడు నెలలు నుంచి రోజు వచ్చి నరకం చూపించి చిత్ర వద […]

7 min 10 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 16

అలా అరవింద్ రూమ్ లోకి వచ్చి చూసేసరికి అంత చీకటి గా ఉంది ఇది ఏంటి ఇంత చీకటి గా ఉంది అని అనుకుంటూ ఫోన్ టార్చ్ వేసుకొని వెళ్లి స్విచ్ ఆన్ చేస్తాడు అంతే ఎదురు గా చూసేసరికి గోడ మీద అక్షరాలు ఇలా ఉంటాయి…..     కంగ్రాట్యులేషన్స్  మిస్టర్ అరవింద్ ఐఏఎస్   అని రాసి ఉండిద్ది అది చూసి ఆనందం తో చుట్టూ చూస్తూ ఉండగా సడన్ గా పేపర్ బ్లాస్ట్ […]

8 min 8 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 17

అలా ఆ రోజు అందరు తినేసి పడుకుంటారు అయిదు ఇంటికి అలా లేచి అందరు రెడీ అవుతుంటారు నివిత ని ప్రణతి రెడీ చేస్తుండగా నిత్విక్ రెడీ అవుతూ ఉంటాడు…       ఈ లోపు నివిత ని రెడీ చేసి నిత్విక్కి ఇచ్చిద్ది చూసుకోమని ప్రణతి రెడీ అవ్వడానికి వెళ్ళిద్ది ఇలా అందరు ఎవరికి వారు రెడీ అయ్యి వచ్చేలోపు అయిదున్నర అయ్యింది ఇంక అరవింద్ మంచి గా సూట్ అది వేసుకొని రెడీ […]

8 min 12 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 18

అలా ఇంటర్వ్యూ చూస్తున్న ధాత్రి దక్షిత్ ప్రణతి ని చూడంగల్నే ఇది ఎలా సాధ్యం ఆ రోజు తను చనిపోయింది కదా మరి ఎలా అని ఆలోచిస్తున్నారు ఇద్దరు ధాత్రి కోపం తో అంటే ఆ రోజు ఇది చావలేదా బతికే ఉందా అని కోపం గా దక్షిత్ వైపు చూస్తూ అంటుంది….     కానీ దక్షిత్ చూపు మాత్రం జానకి రాందేవ్ గారి వైపు ఉంది అది గమనించిన ధాత్రి జానకి గారి వైపు […]

6 min 13 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 19

నిత్విక్ ప్రణతి వాళ్ళు ఎంతో ఆనందం గా ఉంటారు…. అరవింద్ కలెక్టర్ అయినందుకు అందరు సంతోషం గా మాట్లాడుకుంటు ఉంటారు….       ఇంకొకరు ఆ ఇంటర్వ్యూ చూసి వీడు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు అంటే అందరి గుట్టు బయట పెడతాడు అని భయ పడుతు ఉంటారు…       ఇక్కడ ప్రణతి వాళ్ళు ఎదో పని చేసుకుంటు ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మొగిద్ది…. అది విని గ్రీష్మ వెళ్లి డోర్ ఓపెన్ […]

6 min 10 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 20

నిత్విక్ డోర్ తీయగానే ఎదురు గా ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటాడు… ఆ మాటలని శేఖర్ గారు విని ఎవరు కన్న ఎవరు వచ్చారు అని దగ్గరికి వస్తూ అడుగుతూ ఉంటాడు…..       నిత్విక్ ఏమో నాన్న ఎవరో తెలియదు ముగ్గురు ఉన్నారు ఇద్దరు పెద్దవాళ్ళు ఒక అతను అని చెప్పి చెప్తూ ఉంటాడు…. ఆ మాటలు విని శేఖర్ గారు వచ్చి చూస్తారు…   […]

7 min 11 views