ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 1
ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర నుంచొని పదే పదే టైం చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కారణం అప్పటికే రాత్రి 11 అవ్వొస్తుంది ఆ దారి గుండా ఒక్క మనిషి కూడా ఉండడు జన సంచరమే ఎక్కువ గా తిరగని చోటు అది అందుకే ఆ అమ్మాయి కంగారు పడుతూ ఏదైనా ఆటో కానీ లేక ఎవరైనా లిఫ్ట్ కానీ ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండిద్ది. ఇంతలో ఆ అమ్మాయి ఫోన్ మొగుతూ […]