బ్లడీ ఇష్క్ – 1
ఇంద్ర భవనం తలపించేలా, కళ్ళు చెదిరేలా సిటీ అవుట్స్కట్స్ లో ఉంది ఓ బంగ్లా.. ఆ బంగ్లాలోనే, ఒక రూమ్ లో కూర్చొని కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుని ఉంది ఒక అమ్మాయి. మొఖంలో జీవం లేదు, బాగా ఏడ్చింది అని ఆమె చెంపల మీద కన్నీళ్ళ చారికలు స్పష్టంగా చెప్పగనే చెప్తున్నాయి. ఇంతలోనే ! ఆ […]