New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

బ్లడీ ఇష్క్

2 stories Ongoing Romance Family Drama Fantasy

ఇంద్ర భవనం తలపించేలా, కళ్ళు చెదిరేలా సిటీ అవుట్స్కట్స్ లో ఉంది ఓ బంగ్లా.. ఆ బంగ్లాలోనే, ఒక రూమ్ లో కూర్చొని కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుని ఉంది ఒక అమ్మాయి. మొఖంలో జీవం లేదు, బాగా ఏడ్చింది అని ఆమె చెంపల మీద కన్నీళ్ళ చారికలు స్పష్టంగా చెప్పగనే చెప్తున్నాయి.ఇంతలోనే ! ఆ రూమ్ లోకి ఎవరో వస్తున్నట్టుగా పెద్ద పెద్దగా అడుగులు శబ్దం వినిపించింది. నిస్సహాయంతో తలెత్తి చూసింది ఆమె. ఎదురుగా ఆరడుగుల ఆజానుబావుడు దర్శనమిచ్చాడు ఆమెకి. " ఫాస్ట్ గా ఈ పేపర్స్ మీద సైన్ చేసి రా నీకు ఎక్కువ టైం లేదు !!!! " అన్నాడు గాంబీర్యమైన స్వరంతో.." అలాగే " అంటూ తన ముందున్న ఆ పేపర్స్ చేతిలోకి…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home