బ్లడీ ఇష్క్ – 2
” సార్ ” చిన్నగా పిలిచింది ఆమె. ఏంటన్నట్టు చూశాడు. ” మీరు నాకు చెప్పినట్టే చేస్తారు కదా నమ్మొచ్చు కదా మిమ్మల్ని ??? ” అడిగింది ఆమె అనుమానంగా ఆ మాటలు విన్న అతని పెదాల మీద ఒక క్రూరమైన కన్నింగ్ నవ్వు వచ్చింది ముందు నాకు ఇది చెప్పండి మీరు మా నాన్నగారిని విడిపిస్తారు కదా ఎలా అయినా ఆయన్ని రక్షిస్తారు కదా ఆశగా అడిగింది అక్షర […]