మై మాఫియా డాన్ – 21
అన్విక తన తండ్రి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడే ఆమె ఫోన్ కి ఒక ప్రైవేట్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. నీ తండ్రి గౌరవంగా బతకాలన్నా, మీ ఇల్లు మీకు ఉండాలన్నా.. నీ తండ్రి గౌరవంగా బతకాలన్నా, మీ ఇల్లు మీకు ఉండాలన్నా.. వెంటనే సిటీ బయట ఉన్న సామ్రాట్ ఫామ్ హౌస్ కి రా – రణ్వీర్ అన్వికకు ఒక్కసారిగా ఒళ్లు మండింది. ఇదంతా రణ్వీర్ చేస్తున్నాడని ఆమెకు అప్పుడే అర్థమైంది. […]