New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్)

20 stories Ongoing Romance Suspense Family Drama

RR ఇండస్ట్రీస్ ముందు కార్ ఆగుతుంది. దాంట్లో నుంచి దిగుతాడు అరుఅడుగుల అందగాడు వాడి అందం ఎంత ఉందొ వాడి పొగరు ఆటిట్యూడ్ అంతే ఉంటాయి.స్టైల్ గా పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకుని ఆటిట్యూడ్ గా నడుచు కుంటూ వచ్చి లిఫ్ట్ లో తన కేబిన్ కి వెళ్తాడు రుద్రాన్ష్ రాథోడ్ ఆ కంపెనీ సీఈఓ మన హీరో గారు.రుద్ర pa ని పిలిచి షెడ్యూల్ చెప్పు అని అడుగుతాడు.చరణ్ సార్ మీకు @@@@@@ ఆ హోటల్ లో మీటింగ్ ఉంది అని చెప్తాడు.రుద్ర ఎన్ని గంటలకి అని అడుగుతాడు. 1 కి సార్ అని చెప్తే మళ్ళీ ఒకసారి గుర్తు చెయ్ అని చెప్పి లాప్టాప్ లో వర్క్ లో పడిపోతాడు…

Browse Stories

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 11

డాడీ నాకు పెళ్లి వద్దు నేను మిమ్మల్ని వదిలిపెట్టెక్కడికి వెళ్ళను అని దేవేంద్ర గారి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని ఒడిలో తల పెట్టుకుంటుంది రిత్విక.          రుద్ర అమ్మ ఇప్పుడు ఏమైపోయింది అని పెళ్లి పెళ్లి అంటున్నావ్ అని అడుగుతాడు చేసుకోవాలి కదా నాన్న నాకు మనవడిని మనవరాలు ని ఎత్తుకోవాలని ముద్దు చేయాలని ఉంటుంది కదా అంటూ రుద్రా పక్కన కూర్చుంటుంది రుద్ర వాళ్ళ అమ్మ భుజంపై తలవాల్చి చేసుకుంటాలే […]

3 min 45 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 12

రుద్విక ఇంట్లో…        డాడీ మనం బయటికి వెళ్దాం డాడీ వెళ్లి చాలా రోజులు అయింది కదా నువ్వు అమ్మ నేను బయటకు ఎక్కడికైనా వెళ్దాం డాడీ తీసుకెళ్ళావా అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడుగుతుంది రుద్వి.          ఎక్కడికి వెళ్దాం నాన్న నువ్వు చెప్పు అని రుద్వి ని అడుగుతాడు మహేంద్ర.          మనం మూవీ కెళ్ళి నైట్ డిన్నర్ చేసి ఇంటికొద్దం నాన్న […]

3 min 47 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 13

రుద్ర ఇంట్లో…       రుద్ర రిత్విక ఇద్దరు కొట్టుకుంటూ తినేస్తారు..       సరి పోయారు ఇద్దరు అని దేవేంద్ర గారు దేవయాని గారు అనుకుంటారు.     రుద్ర ఇప్పుడే కదా మా తనని ఆట పట్టించేది పెళ్లి చేసి పంపించాక ఎవరితో ఇలా ఉంటా చెప్పు అంటాడు.       మీ ప్రేమని నేను ఎందుకు కాదు అంట రుద్ర అలాగే ఉండండి అని చెప్తుంది దేవయాని.   […]

3 min 31 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 14

మార్నింగ్ 5 కి లేచి దేవేంద్ర దేవయాని ని చూస్తే నిద్ర పోతు ఉంటుంది…       ఇది మరి దారుణం గా ఉంది ఒక్కసారి హార్డ్ ఇంటిమేట్ కే ఇలా అయ్యింది ఏంటో అని అనుకుంటాడు…       ఓయ్ లేవవే ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్దాం పిల్లలు వచ్చేసి ఉంటారు అని దేవయాని ని లేపుతారు.       దేవుంద్ర నేను రాను నువ్వు వేళ్ళు రాత్రి చేసింది […]

3 min 22 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 15

దేవంద్ర గారు రిత్వి బ్రష్ చేస్కో అని ఎత్తుకుని వెళ్లి వాష్రూమ్ లో దింపి బయటికి వస్తారు…         రిత్వి బ్రష్ చేసుకుని పేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తుంది…       దేవేంద్ర గారు పిలవచ్చు కదా అని వెళ్లి ఎత్తుకుని బెడ్ పై కూర్చో బెట్టి రుద్ర నువ్వు వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చెయ్ నేను రిత్వి ని చూసుకుంట అని రుద్ర ని […]

3 min 25 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 16

ఎందుకు ఫీవర్ వచ్చింది అని అడుగుతుంది రుద్వి.        రిత్వి నన్ను పలకరించాలి అని వచ్చింది అంట నీ దగ్గరికి పంపమంటావా అంటుంది ఫీవర్ వచ్చినా ఈ ఎటకారానికి ఏమాత్రం తక్కువ లేదు నీ దగ్గర అని రుద్వి అంటుంది దానికి రిత్వి నవ్వి మరి ఎందుకు వచ్చింది అంటే నాకేం తెలుసు నార్మల్ ఫేవర్ నువ్వు ఫీల్ అవ్వకు నువ్వు కాలేజీకి వెళ్తున్నావా అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు నువ్వు వస్తావు కదా […]

3 min 30 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 17

రుద్వి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మకి చెప్పి రిత్వి ఇంటికి స్టార్ట్ అవుతుంది క్యాబ్ లో…       రుద్ర బ్రేక్ ఫాస్ట్ చేసి తన రూమ్ కి వెళ్లి ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు..     దేవేంద్ర గారు కుడా బ్రేక్ ఫాస్ట్ చేసి కూతురి దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడి రెస్ట్ తీస్కో ఎం ఆలోచించకు అని చెప్పి బయటికి వస్తారు…         రిత్వి దేవయాని కి కాల్ […]

3 min 25 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 18

రుద్వి క్లీన్ చేస్తూ ఉంటే రుద్ర చూస్తూ ఉంటాడు…         రుద్వి క్లీన్ చేసి అయిపొయింది నేను వెళ్తా అని వెనక్కి తిరుగుతుంది రుద్ర పైకి లేస్తాడు రుద్వి కాలు స్లిప్ అయ్యి వెనుక ఉన్న రుద్ర మీద పడుతుంది రుద్ర బాలన్స్ తప్పి బెడ్ మీద పడతాడు రుద్వి పెదవులు రుద్ర పెదవులు పై ఉంటాయి….         రుద్వి తెరుకొని లేచే లోపే రుద్ర రుద్వి ని […]

3 min 36 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 19

రుద్వి నేను ఇక్కడకి రాను అనగానే ఆ మాట ఎందుకో రుద్ర కి నచ్చదు….       ఎందుకు రావు అను బుగ్గలు గట్టిగా పట్టుకుని అరుస్తాడు….       ఎందుకు రావాలి నన్ను వదలండి పెయిన్ గా ఉంది అని కన్నీళ్లతో చెప్తూ మీ దగ్గర దెబ్బలు తినడానికి రావాలా అని అంటుంది….         రుద్ర ఈవిల్ గా నవ్వుతూ నువ్వు వస్తావ్ అని బుగ్గలు వదులుతాడు మరి […]

3 min 27 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 20

రిత్వి నీకు ఫీవర్ వచ్చింది బేబీ ఇలా తినకుంటే నీరసం వస్తుంది అంటుంది రుద్వి…           రుద్ర, దేవేంద్ర, దేవయాని ముగ్గురు డోర్ దగ్గరికి వచ్చింది రుద్వి రిత్వి ని చూసి ఒకరి మొఖం ఒకరు చూసుకుంటారు…       ఆ మూమెంట్ వాళ్ళకి అనిపిస్తుంది మేము లేకున్నా రిత్వి ని రుద్వి బాగా చూసుకుంటుంది అని….         రుద్వి నే రీత్వి ని ఎదో […]

3 min 19 views