New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్)

20 stories Ongoing Romance Suspense Family Drama

RR ఇండస్ట్రీస్ ముందు కార్ ఆగుతుంది. దాంట్లో నుంచి దిగుతాడు అరుఅడుగుల అందగాడు వాడి అందం ఎంత ఉందొ వాడి పొగరు ఆటిట్యూడ్ అంతే ఉంటాయి.స్టైల్ గా పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకుని ఆటిట్యూడ్ గా నడుచు కుంటూ వచ్చి లిఫ్ట్ లో తన కేబిన్ కి వెళ్తాడు రుద్రాన్ష్ రాథోడ్ ఆ కంపెనీ సీఈఓ మన హీరో గారు.రుద్ర pa ని పిలిచి షెడ్యూల్ చెప్పు అని అడుగుతాడు.చరణ్ సార్ మీకు @@@@@@ ఆ హోటల్ లో మీటింగ్ ఉంది అని చెప్తాడు.రుద్ర ఎన్ని గంటలకి అని అడుగుతాడు. 1 కి సార్ అని చెప్తే మళ్ళీ ఒకసారి గుర్తు చెయ్ అని చెప్పి లాప్టాప్ లో వర్క్ లో పడిపోతాడు…

Browse Stories

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 6

దేవేంద్ర గారిని చూసి మొహం తిప్పేస్తుంది దీనికి రాత్రంతా బతిమాలింది సరిపోలేదనుకుంటా మళ్లీ ఇప్పుడు అలుగుతుంది.       రాత్రికి మళ్ళీ ఏమైనా అంటే  మార్నింగ్ లేవదు ఈ పిల్లలేమో అమ్మకి ఏమైంది అమ్మకి ఏమైంది అని అడుగుతారు వీళ్ళకి నేనేం చెప్పాలి అనుకుంటూ వెళ్లి రుద్ర పక్కన సెటిల్ అవుతాడు.       అమ్మ కన్నా క్యూట్ గా ఉంది కదా డాడీ  రిత్విక వాళ్ళ అమ్మవాడిలో నుంచి లేచి వాళ్ళ నాన్న  […]

4 min 120 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 7

 అలా నలుగురు తినేసి మూవీ అయిపోవడంతో పైకి లేచి టైం నైన్ అవుతుందని డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు.        నాకొద్దు నాన్న అని రిత్విక అంటుంది అలా అనకు బంగారం అని చెప్పి దేవేంద్ర గారు పెరుగన్నం కలిపి కూతురికి కొంచెం తినిపించి వాటర్ తాపిచ్చి వెళ్లి పడుకో నాన్న లేట్ అవుతుంది మళ్లీ మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా అని చెప్పి రిత్విక అని పంపిస్తారు.     […]

4 min 54 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 8

డైలీ రొటీన్ లాగే దేవేంద్ర ఫైవ్ కి లేచి  దేవయాని గారిని కూడా లేపి ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు దేవయాని గారు దేవేంద్ర పొద్దున్నే మొదలెట్టావా ఏంటిది అంటే ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్దాం నిన్న రాలేదు కదా పిల్లలు ఇద్దరు ఫీలయ్యారు.      నువ్వు రాలేదని చెప్పి ఇద్దరు ఫీల్ అయ్యారు అని డ్రెస్సెస్ వేసుకొని జిమ్ రూమ్ కి వెళ్తే అప్పటికే అక్కడికి రుద్రా వచ్చి జిమ్ చేస్తూ ఉంటే […]

4 min 51 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 9

దేవేంద్ర గారు టెన్షన్ పడుతూ ఉంటే రుద్ర ఏం కాదులే డాడ్ధైర్యం చెప్తాడు రుద్రకి కూడా వాళ్ళ అమ్మ  ఎప్పుడూ అనారోగ్యం పాలవలేదు కాబట్టి భయంగానే ఉంటుంది.       కాసేపటి డాక్టర్ బయటికి వచ్చి స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారు సార్ బాగా మీరు ఎక్కువగా ఆలోచించకుండా చేయండి అని చెప్తాడు డాక్టర్ ఓకే అని చెప్పి స్పృహలోకి వచ్చిందంటే లేదు సార్  హాఫెన్ అవర్ కి వస్తుంది తర్వాత మీరు వెళ్లి చూడండి అని […]

3 min 39 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 10

రుద్విక రిత్విక రోజులాగే రుద్వి ఇంటికాడ వదిలి రిత్విక బయలుదేరుతుంది మొబైల్ చూస్తే ఆ అబ్బాయి నుంచి మెసేజ్ ఉండదు టుడేస్ అవుతుంది వీడు కనీసం నన్ను పట్టించుకోవడంలేదని బాధపడుతూ  కన్నీళ్లు వస్తే అలా ఏడుస్తూ ఉంటే డ్రైవర్ ఇంటి దగ్గర కార్గా ఆగగానే  కార్ దిగి లోపలికి వెళ్తుంది అప్పుడే రుద్రవాలు కారు రావడం  చూసి అడుగులు కారువైపే వేస్తుంది రుద్ర  వాళ్ళ అమ్మను  చేయి పట్టుకుని తీసుకొస్తే దేవేంద్ర గారు కోపంగా కార్లో డోర్ […]

3 min 34 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 11

డాడీ నాకు పెళ్లి వద్దు నేను మిమ్మల్ని వదిలిపెట్టెక్కడికి వెళ్ళను అని దేవేంద్ర గారి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని ఒడిలో తల పెట్టుకుంటుంది రిత్విక.          రుద్ర అమ్మ ఇప్పుడు ఏమైపోయింది అని పెళ్లి పెళ్లి అంటున్నావ్ అని అడుగుతాడు చేసుకోవాలి కదా నాన్న నాకు మనవడిని మనవరాలు ని ఎత్తుకోవాలని ముద్దు చేయాలని ఉంటుంది కదా అంటూ రుద్రా పక్కన కూర్చుంటుంది రుద్ర వాళ్ళ అమ్మ భుజంపై తలవాల్చి చేసుకుంటాలే […]

3 min 45 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 12

రుద్విక ఇంట్లో…        డాడీ మనం బయటికి వెళ్దాం డాడీ వెళ్లి చాలా రోజులు అయింది కదా నువ్వు అమ్మ నేను బయటకు ఎక్కడికైనా వెళ్దాం డాడీ తీసుకెళ్ళావా అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడుగుతుంది రుద్వి.          ఎక్కడికి వెళ్దాం నాన్న నువ్వు చెప్పు అని రుద్వి ని అడుగుతాడు మహేంద్ర.          మనం మూవీ కెళ్ళి నైట్ డిన్నర్ చేసి ఇంటికొద్దం నాన్న […]

3 min 47 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 13

రుద్ర ఇంట్లో…       రుద్ర రిత్విక ఇద్దరు కొట్టుకుంటూ తినేస్తారు..       సరి పోయారు ఇద్దరు అని దేవేంద్ర గారు దేవయాని గారు అనుకుంటారు.     రుద్ర ఇప్పుడే కదా మా తనని ఆట పట్టించేది పెళ్లి చేసి పంపించాక ఎవరితో ఇలా ఉంటా చెప్పు అంటాడు.       మీ ప్రేమని నేను ఎందుకు కాదు అంట రుద్ర అలాగే ఉండండి అని చెప్తుంది దేవయాని.   […]

3 min 31 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 14

మార్నింగ్ 5 కి లేచి దేవేంద్ర దేవయాని ని చూస్తే నిద్ర పోతు ఉంటుంది…       ఇది మరి దారుణం గా ఉంది ఒక్కసారి హార్డ్ ఇంటిమేట్ కే ఇలా అయ్యింది ఏంటో అని అనుకుంటాడు…       ఓయ్ లేవవే ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్దాం పిల్లలు వచ్చేసి ఉంటారు అని దేవయాని ని లేపుతారు.       దేవుంద్ర నేను రాను నువ్వు వేళ్ళు రాత్రి చేసింది […]

3 min 22 views
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) Premium

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 15

దేవంద్ర గారు రిత్వి బ్రష్ చేస్కో అని ఎత్తుకుని వెళ్లి వాష్రూమ్ లో దింపి బయటికి వస్తారు…         రిత్వి బ్రష్ చేసుకుని పేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తుంది…       దేవేంద్ర గారు పిలవచ్చు కదా అని వెళ్లి ఎత్తుకుని బెడ్ పై కూర్చో బెట్టి రుద్ర నువ్వు వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చెయ్ నేను రిత్వి ని చూసుకుంట అని రుద్ర ని […]

3 min 25 views