మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 1
RR ఇండస్ట్రీస్ ముందు కార్ ఆగుతుంది. దాంట్లో నుంచి దిగుతాడు అరుఅడుగుల అందగాడు వాడి అందం ఎంత ఉందొ వాడి పొగరు ఆటిట్యూడ్ అంతే ఉంటాయి.స్టైల్ గా పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకుని ఆటిట్యూడ్ గా నడుచు కుంటూ వచ్చి లిఫ్ట్ లో తన కేబిన్ కి వెళ్తాడు రుద్రాన్ష్ రాథోడ్ ఆ కంపెనీ సీఈఓ మన హీరో గారు. రుద్ర pa ని పిలిచి షెడ్యూల్ చెప్పు అని అడుగుతాడు. […]