New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనం వీడవే సఖి 💝

38 stories Ongoing Family Drama Love Suspense

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో తెల్లని పట్టు బట్టలలో చుక్కల్లో చంద్రుడు లాగ వెలిగిపోతున్నాడు వికృత్....అలియాస్ వికృత్ వీర మాచినేనీ......మాచినేని ఎంపైర్స్ కి వన్ అండ్ ఓన్లీ కింగ్... చిలక పచ్చ రంగు పట్టు చీరలో సింపుల్ గా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి చేతిలో అందంగా అలంకరించిన కొబ్బరి బొండా పట్టుకొని మండపం మీదకి వెళ్లి వికృత్ పక్కన కూర్చుంది అతనికి కాబోయే భార్య అక్షర.... వికృత్ పెదవుల చివరగా ఒక సన్నని నవ్వి అలా వచ్చి ఇలా మాయం అయిపోయింది అక్షర నీ చూడగానే......అక్షర కూడా ఒకసారి తనకి కాబోయే భర్త నీ చూసి చిన్నగా నవ్వి పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంది.. అప్పటివరకు అక్షర ఎప్పుడు ఎప్పుడు వస్తుందా…

Browse Stories

మౌనం వీడవే సఖి 💝

మౌనం వీడవే సఖి 💝 – 1

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో తెల్లని పట్టు బట్టలలో చుక్కల్లో చంద్రుడు లాగ వెలిగిపోతున్నాడు వికృత్….అలియాస్ వికృత్ వీర మాచినేనీ……మాచినేని ఎంపైర్స్ కి వన్ అండ్ ఓన్లీ కింగ్…   చిలక పచ్చ రంగు పట్టు చీరలో సింపుల్ గా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి చేతిలో అందంగా అలంకరించిన కొబ్బరి బొండా పట్టుకొని మండపం మీదకి వెళ్లి వికృత్ పక్కన కూర్చుంది అతనికి కాబోయే భార్య అక్షర….   వికృత్ పెదవుల చివరగా ఒక సన్నని […]

5 min 184 views
మౌనం వీడవే సఖి 💝

మౌనం వీడవే సఖి 💝 – 2

ఆయన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడే ఏడుస్తూ నిలబడి ఉన్న అభిజ్ఞా చెయ్యి పట్టుకొని ఈడ్చుకుంటూ పైన ఉన్న తన రూంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు వికృత్…. వికృత్ తన చెల్లి మెడలో తాళి కట్టాడు అని మాట వినగానే అక్షర ప్రపంచం ఆగిపోయింది….అలా షాకింగ్ గా తన చెల్లిని మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ వెళ్తున్న వికృత్ నీ చూస్తూ ఉండిపోయింది అక్షర..   అక్కడ ఉన్న అందరు వికృత్ బిహేవియర్ చూసి అయోమయంలో ఉంటే […]

5 min 99 views
మౌనం వీడవే సఖి 💝

మౌనం వీడవే సఖి 💝 – 3

    ఇప్పటి నుంచి నీ మిద నాకు ఉన్న ప్రేమ చచ్చిపోయింది…..ఇప్పటి నుంచి నీ మిద నాకు ఉన్న ఫీలింగ్ ఒక్కటే అది అసహ్యం , కోపం…       నిన్ను , నీ అక్క నీ అసలు ప్రశాంతంగా ఉండనివ్వను…ముఖ్యంగా నన్ను మోసం నిన్ను అసలు వదిలిపెట్టను….” అని కోపంగా పిడికిలి బిగించి చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ నిలబడి ఉన్న ఎవరిని పట్టించుకోకుండా ఫాస్ట్ గా మెట్లు దిగి బయటికి […]

5 min 91 views
మౌనం వీడవే సఖి 💝

మౌనం వీడవే సఖి 💝 – 4

వికృత్ 💘 అభిజ్ఞా అభిజ్ఞా నీ ఇప్పటి నుంచి అభి అని పిలుచుకుందం…   వికృత్ నీ విక్కీ అని పిలుచ్చుకుందాం…….   అభి మిద కోపంతో విక్కీ  బార్ కి వెళ్లి ఫుల్ గా తాగి పడిపోతే అతని ఫ్రెండ్స్ మాధవ్ అండ్ సాగర్ అతన్ని ఇంటికి తీసుకొని వెళ్తారు…. …………….. నీ కోసమే నేను నీకు దూరం అవ్వాలి అనుకున్నాను…. నా గురించి నా గతం గురించి తెలిస్తే నా మిద కనీసం ఈ […]

5 min 62 views
మౌనం వీడవే సఖి 💝

మౌనం వీడవే సఖి 💝 – 5

      వికృత్ 💘 అభిజ్ఞా మాధవ్ , సాగర్ వెళ్లి జానికీ గారు వాళ్ళ పక్కన కూర్చొని అసలు ఏం జరిగింది ఆంటీ….? మన విక్కీ గాడు ఎంటి ఇలా అయిపోయాడు అసలు…వాడే కదా వాడు ప్రేమించింది అక్షర నీ అని చెప్పి మన అందరినీ ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు… మరి ఇప్పుడు ఎంటి ఇది అంతా….? అని అడుగుతాడు. జానకి గారు ఏదో మాట్లబోతు ఉండగా విక్కీ రెండో చెల్లి మహిత […]

4 min 27 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 6

  వికృత్ 💘 అభిజ్ఞా   మన పెళ్లి చూపులలోనే నువ్వు నన్ను మొదటి సారి చూస్తా అని చెప్పి పెళ్లి చూపులకి మా ఇంటికి వస్తాను చెప్పిన రెండు రోజుల ముందు…..   నాకు ఒక భయకరం అయిన నిజం తెలిసింది… ఆ నిజం వినగానే నా ప్రాణం అక్కడే ఆగిపోతే బాగుండు అని అనిపించింది….   అప్పటి నుంచి నిన్ను ఎలా ఫేస్ చెయ్యాలి అని అర్థం కాక ఆలోచిస్తూ ఉన్న నాకు నిన్ను […]

4 min 27 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 7

ముందు రోజు రాత్రి జరిగిన గొడవ కారణంగా ఆ రూంలో పగిలిపోయిన ఉన్న ఫ్లవర్ వాస్ సీసాలు అవి నీట్ గా క్లీన్ చేసి రూం అంతా సర్దుతూ ఉండగా  అంతలో ఎవరో వచ్చి వాళ్ళు ఉన్న రూం డోర్ కొట్టారు….అభి కొంచం భయంగా , బెరుకుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది….. అభి డోర్ ఓపెన్ చేయగానే రాత్రి జరిగిన విషయం చెప్పి జానకమ్మ గారు వాళ్ళు ఈ రోజు సాయంత్రం కి ఇంటికి వస్తారు […]

5 min 29 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 8

చిన్న వదిన ( అభి ) అన్నయ్య నీ మోసం చేసింది అంట….అందుకే అన్నయ్య ఆ మోసాన్ని భరించలేక చిన్న వదినకి బుద్ధి చెప్పాలి అని తనని కూడా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు ” అని చెప్పింది మహిత.. అలా వాళ్ళ మాటల్లోనే ఇంటికి చేరుకుని కార్ పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టీ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నలుగురు షాక్ తో ఫ్రేస్ అయిపోతారు…. హాల్ మొత్తం  రకరకాల టిఫిన్ అండ్ […]

5 min 27 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 9

  పని మనిషి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ వుండగానే ” హేయ్ ఇంకా క్లీన్ చెయ్యడం అవ్వలేదా ” అంటూ పై నుంచి విక్కీ అరుపు వినిపించింది….   వెంటనే ఏడుస్తూ నిలబడి ఉన్న అభి కంగారుగా ఫ్లోర్ మిద ఉన్న చట్నీ క్లీన్ చెయ్యడం స్టార్ట్ చేసింది….అది చూసిన మాధవ్ బాధగా ” నువ్వు క్లీన్ చెయ్యడం ఎంటి సిస్టర్. పని మనిషి ఉంది కాద తను క్లీన్ చేస్తుంది లే…” అని చెప్తాడు…   […]

4 min 25 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 10

వికృత్ 💝 అభిజ్ఞా ముందుగా నేను ఒకటి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్న….. మన హీరోయిన్ అభి ( అభిజ్ఞా ) ఈ విషయం మీరు స్టోరీ స్టార్టింగ్ నుంచి మొత్తం చదివితే అర్ధం అవుతుంది…. విక్కీ అక్షర నీ పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ అతను ప్రేమించిన అభి నీ కూడా పెళ్లి చేసుకున్నాడు కదా సో ఇక్కడ విక్కీ హీరో అయితే మన హీరోయిన్ అతను ప్రేమించిన అభి నే…. ఇప్పుడు అయిన హీరోయిన్ ఎవరో […]

3 min 26 views