New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనం వీడవే సఖి 💝

38 stories Ongoing Family Drama Love Suspense

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో తెల్లని పట్టు బట్టలలో చుక్కల్లో చంద్రుడు లాగ వెలిగిపోతున్నాడు వికృత్....అలియాస్ వికృత్ వీర మాచినేనీ......మాచినేని ఎంపైర్స్ కి వన్ అండ్ ఓన్లీ కింగ్... చిలక పచ్చ రంగు పట్టు చీరలో సింపుల్ గా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి చేతిలో అందంగా అలంకరించిన కొబ్బరి బొండా పట్టుకొని మండపం మీదకి వెళ్లి వికృత్ పక్కన కూర్చుంది అతనికి కాబోయే భార్య అక్షర.... వికృత్ పెదవుల చివరగా ఒక సన్నని నవ్వి అలా వచ్చి ఇలా మాయం అయిపోయింది అక్షర నీ చూడగానే......అక్షర కూడా ఒకసారి తనకి కాబోయే భర్త నీ చూసి చిన్నగా నవ్వి పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంది.. అప్పటివరకు అక్షర ఎప్పుడు ఎప్పుడు వస్తుందా…

Browse Stories

మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 31

    వికృత్ 💖 అభిజ్ఞ     ముకేష్ మళ్ళీ నీ లైఫ్ లోకి రాగానే నీకు పెళ్లి జరిగింది అని కూడా మరిచిపోయి అతను ఏం చేస్తున్న సైలెంట్ గా అతనికి సరెండర్ అయిపోతూ ఉన్నావ్…..     మాటకి మాత్రం నాకు పెళ్లి అయ్యింది నన్ను వదిలేయ్ అంటున్నావ్ కానీ గట్టిగా ముకేష్ తో గొడవ పడి కరాఖండిగా అతన్ని నీ గురించి ఆలోచించవద్దు అని ఎందుకు చెప్పడం లేదు…..?     […]

4 min 42 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 32

  అభి మాటలు అన్ని విన్న విక్కీ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటే….     విక్కీ మనసు బాధగా మూలుగుతూ ” అభి నిన్ను మోసం చెయ్యలేదు…నువ్వే అభి నీ అపార్థం చేసుకున్నావు…! అభి నీ గురించి అలోచించి నీకు దూరం అవ్వాలి అనుకుంది ” అని విక్కీ మెదడు చెప్తూ ఉంటే….     ప్రాణంగా ప్రేమించిన అభి నీ తప్పుగా అర్థం చేసుకున్నానా….? అని విక్కీ మనసు ప్రశ్నిస్తూ ఉంటే బాధగా అక్కడే […]

4 min 23 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 33

ఇప్పటికీ అయిన అభి నీ అర్ధం చేసుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకో….మీ మధ్య ఉన్న మిస్ అండర్ స్టాండ్స్ అన్నీ క్లియర్ చేసుకొని…….మీ జీవితాలు ఇక మిద ఎలా ఉండాలో ఒక నిర్ణయం తీసుకోండి…     అలాగే మీ ఇద్దరితో పాటు నువ్వు అనాలోచితంగా చేసిన పని వల్ల బాధ పడుతున్న…… ఇంకో ఆడ పిల్ల అక్షర లైఫ్ నీ కూడా ……ఒక గాడి లో పెట్టీ చక్క దిద్దే భాధ్యత నీ మిద […]

3 min 18 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 34

  ముకేష్ కి మాత్రం ప్రశాంత్ చెప్పిన మాటలే గుర్తు వస్తూ ఉంటె…. ఏదో ఆలోచన వచ్చి చిన్నగా నవ్వుతూ…..      ” గేట్ రెడీ బేబీ నేను ఇచ్చే సర్ప్రైజ్ కి నువ్వు షాక్ అయిపోతే.. ఆ విక్కీ గాడు ఏమి అర్థం కాక పిచ్చోడు అయిపోతాడు..” అంటూ నవ్వుకుంటూ టేబుల్ మిద పెన్ తిప్పుతూ ఉంటాడు..     ముకేష్ కళ్ళలో ఏదో స్పార్క్ , అతని పెదాల మిద ఉన్న నవ్వులో […]

3 min 10 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 35

గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని చూసి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బొమ్మల నిలబడిపోయింది కార్తీక.     మాధవ్ నీ కలవడానికి రెడీ అయ్యి అప్పుడే రూం లో నుంచి బయటికి వచ్చిన మహిత కూడా గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని చూసి నోరు కప్పలా తెరిచి నిలబడిపోయింది.     టిఫిన్స్ అవి ప్రిపేర్ చేసి , ఆ బౌల్స్ అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉన్న అభి […]

5 min 8 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 36

  జానకి గారు అభి దగ్గరకి వెళ్లి నువ్వు ఎందుకు తల్లి కాళ్ళ మిద పడుతున్నవ్…!      మీ అక్క , చెల్లెలా జీవితాలతో ఆటలు ఆడుతుంది నా ఇద్దరు కొడుకులు కదా…? దానికి నువ్వు ఎందుకు మా కాళ్ళ మిద పడడం ” అని అడుగుతారు.     ” అంటే జరిగిన దాంట్లో అసలు వదిన తప్పు ఏం లేదా అమ్మ ..? ” అని అడిగింది కార్తీక.     ఆ […]

3 min 9 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 37

  అభి గురించి ఇంట్లో అందరికి నిజం తెలిసిపోతుంది…..     అభి కి పిల్లలు పుట్టకపోయిన కూడా పర్వాలేదు అని తనకి విక్కీ మిద ఉన్న ప్రేమ నీ చూసి అండ్ అంతగా పిల్లలు కావాలి అంటే సరోగశి లేదా దత్తత తీసుకోవచ్చు అని చెప్పి ఫ్యామిలీ అందరు యాక్సెప్ట్ చేశారు..     వెంటనే పంతులు గారిని కూడా పిలిపించి రెండు జంటల జాతకాలు అవి చూపిస్తారు..     పంతులు గారు వచ్చి […]

4 min 11 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 38

  రేపు వ్రతం అయ్యాక మీ రెండు జంటలకు xxxx హోటల్ లో రూమ్స్ బుక్ చేశాం.     వ్రతం అయ్యాక అక్కడ ఏర్పాట్లు అన్నీ చేపించి రెండు జంటలను అక్కడికి పంపించేస్తము….       సో మీరు ఏమి కంగారు పడకండి …” అని చెప్పి వెళ్ళిపోయారు జానకి గారు.     జానకి గారు మాటలు విన్న తర్వాత అప్పుడు అక్షర మనసు కొంచం కుదుట పడింది.     ఫస్ట్ […]

4 min 3 views