New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనం వీడవే సఖి 💝

38 stories Ongoing Family Drama Love Suspense

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో తెల్లని పట్టు బట్టలలో చుక్కల్లో చంద్రుడు లాగ వెలిగిపోతున్నాడు వికృత్....అలియాస్ వికృత్ వీర మాచినేనీ......మాచినేని ఎంపైర్స్ కి వన్ అండ్ ఓన్లీ కింగ్... చిలక పచ్చ రంగు పట్టు చీరలో సింపుల్ గా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి చేతిలో అందంగా అలంకరించిన కొబ్బరి బొండా పట్టుకొని మండపం మీదకి వెళ్లి వికృత్ పక్కన కూర్చుంది అతనికి కాబోయే భార్య అక్షర.... వికృత్ పెదవుల చివరగా ఒక సన్నని నవ్వి అలా వచ్చి ఇలా మాయం అయిపోయింది అక్షర నీ చూడగానే......అక్షర కూడా ఒకసారి తనకి కాబోయే భర్త నీ చూసి చిన్నగా నవ్వి పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంది.. అప్పటివరకు అక్షర ఎప్పుడు ఎప్పుడు వస్తుందా…

Browse Stories

మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 11

వికృత్ 💝 అభిజ్ఞ         మాధవ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ జుట్టులో వేళ్ళు పోనిచ్చి బెడ్ మిద కూర్చుంటాడు విక్కీ….     అప్పుడే విక్కీ ఫోన్ కి కాల్ వస్తుంది….     ఫోన్ రింగ్ సౌండ్ కి తల తిప్పి బెడ్ మిద ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకొని దాని మిద ఉన్న వాళ్ళ అమ్మ గారు జానకి గారి నెంబర్ చూసి లిఫ్ట్ చేస్తాడు…     […]

4 min 20 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 12

వికృత్ 💝 అభిజ్ఞ       కోపంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతూ అభి చెప్పిన ” నేను నిన్ను ప్రేమించలేదు ” అనే మాట పదే పదే గుర్తు వస్తూ ఉంటె బాధతో విక్కీ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి…       అలా కోపంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న అతని కార్ కి సడెన్ గా ఎవరో అడ్డు వస్తారు…..     లాస్ట్ మినిట్ లో కార్ సడెన్ బ్రేక్ వేసే […]

5 min 32 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 13

బేబీ అర్ యూ దేర్…? అని ఫోన్ లో అరుస్తూ ఉంటాడు ఆ అబ్బాయి..     అటు పక్క ఫోన్ లో ఆ అబ్బాయి అరుస్తూ ఉన్నా కూడా ఇక్కడ అక్షర ఏమి మాట్లాడకుండా ఆ అబ్బాయి గొంతు విని నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది…       ఎంత సేపటికీ అక్షర మాట్లాడకపోయే సరికి కోపం వచ్చిన ఆ అబ్బాయి ” ఒసేయ్ అక్షర ఉన్నావా….? మాట్లాడు…..” అని అరిచాడు.     […]

4 min 25 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 14

  ఫోటో పగిలిన సౌండ్ కి కంగారుగా దాన్ని చేతిలోకి తీసుకొని తడుముతున్నా విక్కీ చేతికి ఆ ఫ్రేమ్ గాజు గుచ్చుకొని మళ్ళీ గాయం ఇంకా కొంచం పెద్దగా అవుతుంది.   విక్కీ గాజు గీరుకుపోయి అతని చేతికి రక్తం వస్తున్న కూడా పట్టించుకోకుండా ఆ ఫోటో ప్రేమ్ చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే వాటిని కంటి గడప దాటకుండా ఉండేలా ట్రై చేస్తున్నాడు…   అసలు ఆ ఫోటో ఫ్రేమ్ లో ఏం ఉంది […]

5 min 19 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 15

    వికృత్ 💖 అభిజ్ఞ           ఇది అంతా కాదు…నువ్వు ఆ వికృత్ నీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు…వాడు కట్టిన తాళి తెంచి వాడి మొహం మిద కొట్టి , నా దగ్గరికి వచ్చేయ్” అని చెప్తాడు ముకేష్.     ఎందుకు ఇష్టం లేదు…. ఆ వికృత్ మీ అన్నయ్య కాబట్టి నువ్వు లవ్ చేసిన నేను అతన్ని పెళ్లి చేసుకోవడం నీకు నచ్చలేదా…? అదే […]

4 min 32 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 16

    వికృత్ 💖 అభిజ్ఞ        ” వస్తున్నా అండి ” అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తూ అనుకోకుండా మ్యట్ మిద కాలు వేసి స్లీప్ అయ్యి కింద పడబోయింది అభి.     అప్పుడే అభి కింద పడకుండా రెండు చేతులు ఆమెని పట్టుకున్నాయి….తనని పట్టుకున్న వాళ్ళని చూసి అభి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి…     అభి నీ పడిపోకుండా ఆమె బుజం చుట్టూ చెయ్యి వేసి […]

3 min 31 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 17

    వికృత్ 💖 అభిజ్ఞ        నేను అంటే నీకు ఇష్టం లేదు కదా…? ఇదే కదా నువ్వు అన్నావు…? ఇష్టం లేని మగాడు ఒంటి మిద చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలుస్తుంది చూడు…” అంటూ ఆమె చీర లాగేసి ఆమెని బలవంతం చేస్తాడు.       అభి ఏడుస్తూ ” నో ప్లీస్ యాంగ్రీ బర్డ్ ఇలా చెయ్యకు… ప్లీస్ నన్ను వదిలేయ్ ” అంటూ […]

3 min 23 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 18

    వికృత్ 💖 అభిజ్ఞ        ఇష్టం లేని మగాడు ఒంటి మిద చెయ్యి వేస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు అర్ధం అవుతుంది అంటూ అభి నీ బలవంతం చెయ్యబోతూ ఉంటే అభి తన తొలి రాత్రి ఎలా ఉండాలి అని కలలు కన్నది గుర్తు చేసుకుంటూ ఉంటే ……..     ఇప్పుడు విక్కీ చేస్తున్న పని వల్ల  తన కలలు అన్నీ అలా చెదిరిపోతుంటే […]

4 min 31 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 19

    వికృత్ 💖 అభిజ్ఞ        విక్కీ అభి నీ బలవంతం చెయ్యబోతే అతని మనసు విరిగిపోయేలా మాట్లాడి అతన్ని బాగ హర్ట్ చేసి , అతన్ని హర్ట్ చేసినందుకు తను ఇంకా ఎక్కువ బాధ పడుతూ ఉంటుంది అభి…     ఒక పక్క అభి అలా బాధలో ఉంటే …..     కింద రూంలో ఉన్న అక్షర ఫోన్ కి ముకేష్ పంపించిన ఫోటోలు చూస్తూ షాక్ తో […]

5 min 27 views
మౌనం వీడవే సఖి 💝 Premium

మౌనం వీడవే సఖి 💝 – 20

    వికృత్ 💖 అభిజ్ఞ        అభి అన్న మాటలకి బ్రతికి ఉండగానే చచ్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటే నేరుగా బయటికి వెక్కి కార్ ఎక్కి ఫాస్ట్ గా స్టార్ట్ చేసుకొని కోపం, బాధ , ఆవేదనతో కార్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఊరి చివరికి వెళ్లి అక్కడ ఒక కొండ దగ్గర కార్ ఆపి దిగి , కార్ బ్యనేట్ మిద చెయ్యి పెట్టీ ఆ…..అని అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు విక్కీ…. […]

4 min 53 views