రౌడీ మామ – 11
బాగా ఏడ్చింది రా నేనే కొంచెం తినిపించేసి పడుకోబెట్టాను అన్నారు సుజాత గారు కొడుకు వైపు చూస్తూ ఏడిస్తే ఏడవ నీయమ్మ ఒక నాలుగు ఐదు రోజులు లేచి ఆ తర్వాత తనే సెట్ అవుతుందిలే అని చెప్పేసి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు విరాట్ కొడుకు మాటలకి ఒక నిట్టూర్పు విడిచి వాళ్ళు కూడా కొడుకు వెనకే డైనింగ్ టేబుల్ దగ్గరికి […]