New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రౌడీ మామ

54 stories Ongoing Romance Family Drama Love

వీరమాచర్ల నిలయం అని బయట పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డ్ కనిపిస్తూ ఉంటే ఆ ఇంటి గేట్లు తీసుకుని లోపలికి అడుగు పెట్టింది 21 ఏళ్ల అమ్మాయి ప్రతి అడుగులో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ దగ్గర నుంచి ఇంటి వైపు అడుగులు వేస్తుంది ఆమె గేట్ నుంచి ఇంటి ఎంట్రెన్స్ వరకు దగ్గర దగ్గర ఒక పావు కిలోమీటర్ ఉంటుందేమో చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న వాతావరణం ఆమె అక్కడికి రావడం అది మొదటిసారి కాదు కానీ ఎందుకో ఇప్పుడు అక్కడికి అడుగు పెట్టాలి అంటేనే ఆమె కాళ్లు వణికిపోతున్నాయి ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లేసరికి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా అనిపించింది కుడి కాలు ముందుగా లోపలికి అడుగుపెట్టి…

Browse Stories

రౌడీ మామ Premium

రౌడీ మామ – 6

          అసలు ఏం జరుగుతుందండి వీడు అల్లుడు గారికి పెట్టిన కండిషన్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు అన్నారు సుజాత గారు భర్త వైపు చూస్తూ    నా పరిస్థితి కూడా అలాగే ఉంది సుజాత ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వసుంధర అల్లుడుగారు వైదేహిని చూడకుండా తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు అలాంటిది వీడు ఈ కండిషన్ పెడితే వాళ్ళు ఎలా అని ఆలోచిస్తూ భార్య […]

3 min 1,450 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 7

                కానీ దాన్ని చూడకుండా మనం ఉండగలమా? మనల్ని చూడకుండా అది ఉండగలదా ఒక్కసారి ఆలోచించండి అంది వసుంధర    పోనీ నీ దగ్గర ఇంకా ఏదైనా మార్గం ఉందా వాళ్లని కలపడానికి అడిగాడు తరుణ్ భార్య వైపు చూస్తూ    ఆ మాటకి మౌనమే సమాధానంగా మిగిలింది వసుంధర గారి దగ్గర     మీ తమ్ముడు క్షణం ముందుగా ఉన్నాడు వాడి మనసు మాట ముందే […]

3 min 704 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 8

                    ఓ అంతేనా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంటి ముందు ఆగింది విరాట్ కార్    కార్ దిగి స్టైల్ గా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు విరాట్    విరాట్ ని అక్కడ చూసినా తరుణ్ వసుంధర ఇద్దరికీ బాధ మరింత ఎక్కువ అవుతూ ఉంటే వైదేహి మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంది భర్త వైపు    విరాట్ భార్య వైపు చూస్తూ పద […]

3 min 548 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 9

                  నువ్వు బాధపడకు ఏదో ఒక దారి కచ్చితంగా ఉంటుంది అంటూ అప్పటికి బాగా చెప్పి నచ్చచెప్పి అక్కడి నుంచి స్టడీ రూమ్ లోకి వెళ్లిపోయాడు తరుణ్    స్వామి పరమేశ్వర నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే కొలుస్తూ ఉన్నాను ఏనాడు నాకింత పెద్ద కష్టాన్ని తీసుకొని రాలేదు తల్లితండ్రుల ప్రేమని భర్త ప్రేమని అన్నిటిని పుష్కలంగా ఇచ్చావు కానీ ఎందుకు తండ్రి నాకు […]

3 min 1,610 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 10

            ఏంటి డాడీ ఇలా వచ్చారు అడిగాడు. విరాట్    అంటే పూర్తిగా వైదేహిని వసు తల్లికి అల్లుడు గారికి దూరం చేసేసావా అడిగారు రాఘవేంద్ర గారు కొడుకు వైపు చూస్తూ    హ మీ అల్లుడే ఫోన్ చేసి వచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు నాకు దానికి సంబంధం లేదు అన్నాడు అందుకే నా పెళ్ళాన్ని తీసుకొని వచ్చాను అన్నాడు విరాట్     రేయ్ అల్లుడు గారికి ఆ […]

3 min 761 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 11

                బాగా ఏడ్చింది రా నేనే కొంచెం తినిపించేసి పడుకోబెట్టాను అన్నారు సుజాత గారు కొడుకు వైపు చూస్తూ    ఏడిస్తే ఏడవ నీయమ్మ ఒక నాలుగు ఐదు రోజులు లేచి ఆ తర్వాత తనే సెట్ అవుతుందిలే అని చెప్పేసి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు విరాట్    కొడుకు మాటలకి ఒక నిట్టూర్పు విడిచి వాళ్ళు కూడా కొడుకు వెనకే డైనింగ్ టేబుల్ దగ్గరికి […]

3 min 535 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 12

              అది పనివాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు రా అంటూ సుజాత గారు చెప్పడంతో బుక్స్ బ్యాగ్ పక్కన పెట్టేసి బట్టల బ్యాగ్ తీసుకొని వెనక లోన్ లోకి వెళ్లి ఒక ఖాళీ చాలా దగ్గర బట్టలన్నీ కుప్ప వేసి మంట పెట్టి తగలబెట్టేసాడు విరాట్    అవి చూసిన వైదేహి కళ్ళు పెద్దవి అయ్యాయి    వెంటనే గబగబా అక్కడి నుంచి ఆ మంటల దగ్గరికి పరుగు తీసింది […]

5 min 506 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 13

            విరాట్ అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా టిఫిన్ తినకుండా ఉండడమేంట్రా అది తప్పు కన్నా అన్నారు సుజాత గారు    విరాట్ తిన్న ప్లేట్ లోనే చెయ్యి కడుగుతూ నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నానమ్మా ఇందులో ఇంకా మారదు పొద్దున్న ఏమైనా టిఫిన్ తిన్నట్టు తెలియాలి ఇంకొక విరాట్ని చూస్తావ్ అంటూ ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ ఆఫీస్ కి     […]

3 min 598 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 14

                      తన అమ్మమ్మ తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసింది వైదేహి    ఆవకాయతో పెడుతున్నాను తిను అంటూ ఇంకొంచెం అన్నం పెడుతూ ఉంటే ఇంక చాలు అమ్మమ్మ నాకొద్దు అంటూ ప్లేట్ పక్కకి పెట్టేస్తుంది వైదేహి    అలా అంటే ఎలా రా కొంచెం తిను అంటూ బ్రతిమాలుదు పెడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చాడు విరాట్     విరాట్ వైపు చూస్తూ […]

3 min 485 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 15

                        భర్త తినకుండా వెళ్ళిపోయాడు అది కూడా తన వల్లే అని బాధపడుతూ కూర్చుంది వైదేహి    నేను నేనేం చేశానని మావయ్య నామీద ఇంత కోపంగా ఉన్నాడు తినే తిండి కంచంలో నుంచి కూడా చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు అనుకుంటూ బాధగా అక్కడే కూర్చుండిపోయింది వైదేహి     సుజాత గారు మనవరాలి దగ్గరికి వచ్చి తన కన్నీళ్లు తుడుస్తూ ఒక […]

3 min 371 views