విధి కలిపిన బంధం – 11
ఆదర్ష్ రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు…. ఇంతలో ఫోన్ మోగింది అది చూసి ఫస్ట్ అక్షిత అనుకోని ఎత్తలేదు…. మళ్ళీ గుర్తొచ్చి ఫోన్ ఎత్తాడు…. చెప్పు అంకిత….ఒకసారి మీతో మాట్లాడాలి రూమ్ కి వస్తారా…. హా వస్తున్న అని చెప్పి లేచి వెళ్ళాడు…. అక్కడికి వెళ్లేసరికి అంకిత కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది…. తనని చూసి డోర్ క్లోజ్ చేసి ఏంటి అంకిత అన్నాడు…. నాకు కొంచెం భయంగా […]