New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

విధి కలిపిన బంధం

18 stories Ongoing Family Drama Love

ఒక అమ్మాయి రోడ్ మీద ఏడుస్తూ వెళ్తూ ఉంది.... అసలు తను ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎటు వెళ్తుందో తెలియదు ఎందుకు వెళ్తుందో తెలియదు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు.....ఆ అమ్మాయి కట్టు బట్టలతో ఉంది చేతిలో బ్యాగ్ కాదు కదా ఒక ఫోన్ కూడా లేదు అర్ద రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గాలి వాన బీబత్సంగా కురుస్తుంది....అసలు ఎక్కడో ఒకరు ఇద్దరు తప్ప రోడ్ మీద ఎవరు మనుషులు లేరు ఏడుస్తూ వెళ్తూనే ఉంది... అనుకోకుండా ఒక ఆటో అతను వచ్చి మేడం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు....అతని వైపు ఒకసారి చూసి ఏమి లేదు అని తల ఊపింది....మేడం రండి మేడం పర్లేదు అన్నాడు అతను…

Browse Stories

విధి కలిపిన బంధం

విధి కలిపిన బంధం – 1

ఒక అమ్మాయి రోడ్ మీద ఏడుస్తూ వెళ్తూ ఉంది…. అసలు తను ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎటు వెళ్తుందో తెలియదు ఎందుకు వెళ్తుందో తెలియదు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు…..       ఆ అమ్మాయి కట్టు బట్టలతో ఉంది చేతిలో బ్యాగ్ కాదు కదా ఒక ఫోన్ కూడా లేదు అర్ద రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గాలి వాన బీబత్సంగా కురుస్తుంది….       అసలు ఎక్కడో ఒకరు […]

4 min 38 views
విధి కలిపిన బంధం

విధి కలిపిన బంధం – 2

ఆదర్ష్ అంకిత ని కొట్టేసరికి బాధ ఆశ్చర్యం రెండు కలిపి చూసింది…. అసలు ఏమనుకుంటున్నారే మీ అమ్మాయిలు మీ ఇష్టానికి ఇంట్లో నుంచి పారిపోయి రావడం ఎలా పడితే అలా తిరిగేసి ఇంట్లో వాళ్ళ పరువులు తీస్తున్నారు….       చ అని అసహ్యించుకుంటూ చూసాడు…. అసలు ఎవరు మీరు నన్నెందుకు కొట్టారు అసలేందుకు తీస్కోచ్చారు నా గురించి మీకేమి తెలుసు అని ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అనింది కోపం బాధ కలగలిపి….     […]

4 min 23 views
విధి కలిపిన బంధం

విధి కలిపిన బంధం – 3

ఆదర్ష్ కార్ ని స్పీడ్ గా పోనిస్తున్నాడు…. అంకిత కి కొంచెం భయంగా ఉన్న ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంది…. అనుకోకుండా ఆదర్ష్ సడన్ బ్రేక్ వేసాడు…. ఆ దెబ్బకి తూలి ముందుకు గుద్దుకొని వెనక్కి వాలింది….       ఏంటి అండి ఇది చూసుకోరా అని చెప్పి అరిచి తల రుద్దుకుంటూ కూర్చుంది…. నాకు అర్జంట్ గా నీ డ్రెస్ కావాలి అని అడిగాడు…. ఆ మాటకి షాక్ అయ్యి ఏమి అడుగుతున్నావ్ […]

4 min 26 views
విధి కలిపిన బంధం Premium

విధి కలిపిన బంధం – 4

ఆదర్ష్ వెంటనే తనని మాల్ కి తీసుకెళ్లి కొన్ని డ్రెస్సెస్ కొన్నాడు….హోటల్ రూమ్ కి వెళ్లారు ఇద్దరు అప్పటికే అక్షిత బాడీ ని ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టి వచ్చేసారు….     అందువల్ల ఇద్దరు నార్మల్ గానే వచ్చారు…. రాగానే అంకిత ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుంది ఇంక ఇద్దరు ఇద్దరు పడుకున్నారు ఆదర్ష్ బెడ్ మీద పడుకుంటే అది చూసి మరి నేనెక్కడ… హ బెడ్ కింద అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు…. […]

4 min 21 views
విధి కలిపిన బంధం Premium

విధి కలిపిన బంధం – 5

ఆ మూట ని ఎవరు చూడలేదు అలా కొన్ని గంటలు అక్కడే ఉంది…. అప్పుడే ఒక పిల్లోడు దాని పక్కన నుంచే వెళ్తూ ఉండగా…. ఎదో స్మెల్ వచ్చింది అది గమనించి ముక్కు మూసుకొని చుట్టూ చూసాడు….       ఎక్కడ చూసిన కనిపించలేదు ఇంక ఏంటో లే అనుకోని వెళ్ళబోతుండగా అప్పుడే ఒక పక్కకి కొంచెం మూలగా ఎదో నల్లటి ది మూట లో ఉన్నట్టు కనిపించింది…. అది చూసి దాని దగ్గరికి వెళ్ళాడు…. […]

6 min 16 views
విధి కలిపిన బంధం Premium

విధి కలిపిన బంధం – 6

ఆదర్ష్ అందరిని చూయించి ఆల్బమ్ మూసేసి అంకిత వైపు చూసేసరికి అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంది…. అది చూసి ఆదర్ష్ బాటిల్లో నీళ్లు తీసుకొని మొహం మీద జల్లాడు….     అప్పుడు తేరుకొని ఆదర్ష్ వైపు చూస్తూ ఇప్పుడు ఏమి జరిగింది అనింది…. అంకిత ఫేస్ చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఏమైంది ఏమి కాలేదు ఆల్బమ్ చూసావ్ అంతే అన్నాడు నార్మల్ గా….       ఏంటి ఆల్బమా అది ఎంత […]

4 min 14 views
విధి కలిపిన బంధం Premium

విధి కలిపిన బంధం – 7

అంకిత అక్షిత ఫోన్ చూస్తూ కూర్చుంది…. మొత్తం ఓపెన్ చేసి ఫ్రెండ్స్ చాటింగ్ నంబర్స్ కాంటాక్ట్స్ అంతా చూస్తూ ఉంది…. ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కి వెళ్లిన ఫొటోస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫేసెస్ మొత్తం చూస్తూ ఉంది….       ఫ్యామిలీ మెంబెర్స్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయ్ ఎవరి పేరు ఎలా ఫీడ్ చేసుకుందో అంతా చూసింది…. అలా దానిలో మొత్తం వంద కి పైగా కాంటాక్ట్స్ ఉన్నాయ్….       […]

5 min 13 views
విధి కలిపిన బంధం Premium

విధి కలిపిన బంధం – 8

ఇద్దరు ఒకేసారి ఆ భవనం లోకి అడుగుపెట్టారు…. అంకితకి భయం ఒక పక్క కంగారు ఇంకో పక్క ఉంది…. అది పైకి కనపడనివ్వకుండా నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తుంది….       అది గమనించిన ఆదర్ష్ అంకిత చేయి పట్టుకొని ఏమి కాదు అని కళ్ళు ఆర్పాడు…. అప్పుడే బయటకు వచ్చిన ఆకాంక్ష ఇద్దరినీ చూసి పెద్దగా అరుస్తూ అందరిని పిలిచింది….       నాని అమ్మ నాన్న అక్క అన్నయ్య అందరు […]

4 min 15 views
విధి కలిపిన బంధం Premium

విధి కలిపిన బంధం – 9

హీ ఏంటా చూపు అలా చూస్తున్నావ్…. అక్షిత నిన్ను ఏమని పిలిచిద్ది…. ఏముంది ఇందాక నువ్వు విన్నావ్ కదా అదే అన్నాడు….     మరి నాకేమి చెప్పారు అని అడిగింది…. అది ఎదో అలా చెప్పేసాను ఆ మాత్రానికే ఇలా నన్ను అలా చూడాలా మరి చూడక ఏమి చేయాలి జాగ్రత్తగా ఉండు….       ఒక మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా ఉండు…. అది ఇది అని ఇన్ని జాగ్రత్తలు చెప్పి […]

3 min 14 views
విధి కలిపిన బంధం Premium

విధి కలిపిన బంధం – 10

ఇంక తెల్లవారి పోయింది అందరు ఒక్కొక్కళ్ళగా లేస్తూ ఉన్నారు…. అక్షయ్ ఊరు వెళ్లి ఉదయాన్నే వచ్చాడు…. అక్షయ్ రాగానే అందరి మొహాలు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండటాన్ని చూసాడు….       అపర్ణ గారు కూడా హుషారుగా అన్ని పనులు చేస్తూ ఉన్నారు…. ఏమైంది అంతా చాలా ఆనందం గా కనపడుతున్నారు అని అడిగాడు…. అది నీకే సర్ప్రైస్ రా ఒకసారి మన అక్షు రూమ్ కి వెళ్లి చూడు అని చెప్పారు….     […]

3 min 21 views