╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 – 1
ముంబైలోని ఆ చిన్న బస్తీ… ఇరుకైన గదులైనా ప్రేమకు కొదవలేని ఇల్లు అది. సోఫాలో హాయిగా పడుకుని టీవీ చూస్తున్నాడు విజయ్ (విజ్జు). అప్పుడే వెనక నుంచి సైలెంట్‌గా వచ్చిన ఇరా, వాడి నెత్తి మీద ఒక్కటి మొట్టి, చేతిలో నుండి రిమోట్ లాక్కుని చానల్ మార్చేసింది. “అక్కా! రిమోట్ ఇవ్వు, నేను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నా […]