అన్వాంటెడ్ లవ్ – 13
తను నాకు ఓ మిడిల్ క్లాస్ అమ్మాయ్ లాగే పరిచయం అయింది… తన మాటలు తన ప్రవర్తన నన్ను ఇష్ట పడేలా చేసాయి… ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతున్న వేళ అనుకోకుండా నువ్వు లండన్ నుండి ఊడిపడి నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేశావ్…. మీ ఇంటికి వచ్చాకే తెలిసింది తను నీకు మరదలు అని మీ ఇద్దరికీ ఇష్టం అయితే పెళ్ళి చేసే ఆలోచనలో ఆంటీ అంకుల్ ఉన్నారని అందుకే […]