అన్వాంటెడ్ లవ్ – 33
అసలు ఏం జరిగిందంటే… ఓ చల్లటి సాయంత్రాన్న ఇంద్ర బయట గార్డెన్ లో కూర్చొని సిగరెట్ తాగుతుంటే మెల్లిగా వచ్చింది తన పక్కన కూర్చుంది అనసూయ నాన్న ఇంద్ర!!! దాని జాడ ఇంకా తెలియలేదా??? అని అడిగింది లేదు అన్నాడు ఘంబీరంగా ఇంద్రజీత్ అయితే ఓ పని చేయ్ రా!!!! అది ఎలాగూ ఇల్లు వదిలి పోయింది కాబట్టి మళ్ళీ రాదు… అది ఏదో ఆక్సిడెంట్ లో చనిపోయిందని […]