అన్వాంటెడ్ లవ్ – 23
ఈవెనింగ్ 4 అవుతుండగా ఇంద్ర ఓ పర్సన్ కి కాల్ చేసి ఎక్కడికి వెళ్లిందో ఏమైనా తెలిసిందా అని అడిగాడు… ముందు నువ్వు వెతకడం మానేయ్ జీత్… ఎందుకు స్వర్ణ కోసం నీ మనీ వేస్ట్ చేసుకుంటున్నావ్…. అని అడిగాడు… ధర్మ నాకు తను ఎక్కడ ఉందో తెలియాలి అన్నాడు ఇంద్ర.. ఎందుకు తెలియాలి???? మళ్ళీ తీసుకు వచ్చి మీ నానమ్మ కి బానిస ని చేయడానికా లేక […]