New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 103

స్వర్ణ నీ ఓ సారి చూసి స్వర్ణ చెప్పినట్టుగా పది నిముషాలు కడిగే వాటికి ముప్పై నిముషాలు టైం తీసుకొని నీట్ గా కడిగి పెట్టాడు…     ఇప్పుడెల్లి ఫ్రెష్ అయ్యి రా ఆకలేస్తుంది తిందాం అంది..       ఇలాంటివి ఏమ్ అలవాటు లేని ఇంద్ర అటు ఆఫీస్ లో ప్రాజెక్ట్ ఎక్సప్లనేషన్ కి ఇటు స్వర్ణ బిహేవియర్ కి బుర్ర హీట్ ఎక్కి హెడ్ బాత్ చేసి వచ్చి బెడ్ పై […]

3 min 14 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 102

స్వర్ణ అరుపులు తట్టుకున్నాడు కానీ ఏడుపు భరించలేక స్వర్ణ ని దగ్గరికి తీసుకోని కోపంగా ఉంటే కొట్టు బంగారం పడతా కానీ ఇలా ఏడ్చి అరిచి అర్థం కాకుండా మాట్లాడకు ప్లీజ్ అన్నాడు…     ఇంద్ర మాటలకి మరింత వెక్కి వెక్కి ఏడుస్తుంటే… ఉఫ్ అని భారంగా గాలి తీసుకుని ఇప్పుడు నేనేం చేయాలి బంగారం అని అడిగాడు…       వెక్కిళ్ల మధ్య కన్నీళ్లు తుడుచుకుని ఈ మెయిల్ ఎవరికి పంపడానికి వీలు […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 101

కార్ లో కూర్చున్న చోట నుండే మెయిల్ ఓపెన్ చేసిన స్వర్ణ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినంత పని అయ్యింది ఆ మెయిల్ చూసి….     ఇంతకీ ఏంటా మెయిల్ అంటే…..     ఫ్రమ్ : చైర్మన్ & సీఈఓ ఆఫీస్   సబ్జెక్ట్ : ఆఫీసియల్ అనౌన్స్మెంట్ – చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)     CEO…? అని మెల్లగా చదువుకుంటూ క్షణం కనుబొమ్మలు ముడిచింది. ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తితో […]

3 min 10 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 100

ఇంద్ర మాటలు విన్న స్వర్ణ కళ్లలో ఆశ్చర్యం మెరిసి ఏంటి… నిజంగానే అంటున్నావా ఇంద్ర నన్ను సీఈఓ ని చేస్తా అంటున్నావా అని నమ్మలేనట్టుగా అడిగింది… కళ్లలోకి తెలియకుండానే నీళ్లు చేరుకున్నాయి…     ఎందుకంటే ఒకప్పుడు తనని ఎంప్లొయ్ ల కాదు కదా కనీసం మనిషిల కూడ చూడని వాడు ఈ రోజు నేరుగా సీఈఓ ని చేస్తా అంటుంటే స్వర్ణ గుండెల్లో ఏళ్లుగా పేరుకుపోయిన బాధలన్నింటినీ ఒక్కసారిగా కదిలించింది…       ఆనందమా… […]

3 min 16 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 99

  ఇంద్ర మాటలు విన్న స్వర్ణ పెదవులపై వ్యంగ్యపు నవ్వు మెరిసింది….     మాటలు చెప్పడం చాలా సులభం ఇంద్ర… కానీ విరిగిన మనసును మళ్లీ అతికించడం అంత సులభం కాదు అని లేవబోయింది.       అంతలోనే ఇంద్ర ఆమె మణికట్టును పట్టుకుని విరిగిన మనసును అతికించలేనని నాకు కూడా తెలుసు స్వర్ణ… కానీ అదే మనసు నన్ను మళ్లీ అంగీకరించే వరకు ఎదురు చూడగలను… ఈసారి నేను పరుగెత్తేది నీ వెనకాల […]

3 min 15 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 98

కానీ స్వర్ణ మనసు చాలా గాయపడింది బేబీ… తను మనసు మార్చుకోవడం చాలా కష్టం అంది దీప్తి       అవును బేబీ… కానీ ఇంద్ర తన మనసుని ఖచ్చితంగా గెలుస్తాడు బేబీ….       చూద్దాం!! దాని మనసు కష్ట పెట్టకుండా చూసుకుంటే చాలు అంది మొహం చిన్న బుచ్చుకుని…       ఒకప్పటి ఇంద్ర వేరు ఇప్పటి ఇంద్ర వేరు… స్వర్ణ ప్రేమ ఇంద్రని చాలా మార్చేసింది…. ఇప్పుడు ఇంద్ర […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 97

స్వర్ణ మాత్రం అతని చూపుకు సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా బయటకు వెళ్లిపోయింది….     స్వర్ణ వెళ్లిపోయిన దారినే క్షణం పాటు చూస్తూ నిలిచిపోయిన ఇంద్ర వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుని మళ్లీ ప్రాజెక్ట్ వివరించడం మొదలుపెట్టాడు… కానీ అతని మనసు మాత్రం మీటింగ్ హాల్‌లో లేదు వెళ్లిన స్వర్ణ దగ్గరే ఉంది…       మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చిన స్వర్ణ వేగంగా నడుచుకుంటూ కారిడార్ చివర ఉన్న గ్లాస్ […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 96

వదులు అని నెట్టేసి సీట్ మధ్యలో నుండి వెనక సీట్ లోకి వెళ్లి కూర్చుంది…       వ్యూ మిర్రర్ నుండి స్వర్ణ ని చూసి కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్ గా  ఆఫీస్ కి పోనిచ్చాడు…     కార్ ఆపగానే… ఇంద్ర కంటే ముందుగా స్వర్ణ నే కార్ దిగి నేరుగా ఆఫీస్ లోకి వెళ్లిపోయింది…       లోపలికి వెళ్తున్న స్వర్ణ ని చూసి కాలు నొప్పి తగ్గిందా బంగారం […]

3 min 14 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 95

సరే మరి వెళ్ళొస్తా బాయ్ అని వెళ్లిపోతుంటే క్షణంలో ఐడియా వచ్చి ఇంద్ర అని సోఫా తగిలి పడిపోయినట్టుగా యాక్టింగ్ చేసింది స్వర్ణ..       ఎందుకంటే ప్రియారిటి ఎవరికీ ఇస్తాడో తెలుసుకోవాలి అనుకుంది…     తనకి దెబ్బ తగిలిన పట్టించుకోకుండా ఆఫీస్ కి వెళ్ళిపోతాడా? లేకపోతే మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని తన కోసం ఉండిపోతాడా? అనే ఆలోచన వచ్చి పడిపోయింది…       స్వర్ణ అరుపుకి వెనక్కి తిరిగి నిజం అనుకున్న […]

3 min 12 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 94

అది విని శ్రీరామ్ కనుబొమ్మలు ఎత్తి… వై? నా వెంట రావడం ఇష్టం లేదా? అని చిరునవ్వుతో అడిగాడు… ముందు రోజు మాట్లాడిన చనువుతో…     అమృత వెంటనే తల అడ్డంగా ఊపుతూ… నో సర్! ఐ మీన్… ష్యూర్ సర్ అని చెప్పినా ఆమె ముఖంలో దాగని సంతోషాన్ని చూస్తూ ఇంత చిన్న విషయానికే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందా…? ఇంద్ర చెప్పింది నిజమేనా??? ఈ అమ్మాయి నన్ను నిజంగా ప్రేమిస్తుందా???? అనుకుని.. ఆ […]

3 min 11 views