అన్వాంటెడ్ లవ్ – 53
అవునా అని ఆశ్చర్యంగా చూస్తూంటే.. హ్మ్!! తన మీద అభిమానం ఉంది కానీ ప్రేమ ఉందో లేదో తెలియట్లేదురా అందుకే ఏది చెప్పలేక నేనేటూ తేల్చుకోలేక నాలో నేనే సతమతమవుతున్నా అని చెప్పాడు శ్రీరామ్… ఎక్కువ టైమ్ తీస్కోకురా అని మరోసారి సజేషన్ ఇచ్చి ఇక నేను స్టార్ట్ అవుతాను అన్నాడు ఇంద్ర… సరే రా అని హాగ్ చేసుకొని బయటకి వస్తుండగా ఫారిన్ ప్రాజెక్ట్ క్లయింట్స్ కాల్ చేసి ప్రాజెక్ట్ […]