అన్వాంటెడ్ లవ్ – 63
సన్నీ ఇంద్ర కి చెప్పలేదు స్వర్ణ కనిపించింది అని… అటు ఇంద్ర కూడా సన్నీ కి చెప్పలేదు స్వర్ణ ఆచూకీ తెలిసింది అని మిత్రులు ఒకరికొకరు చెప్పుకోకుండా కాలానికే వదిలేద్దాం అని ఒకరు అనుకుంటే.. కలిసాక చెప్దాం అని మరొకరు అనుకున్నారు.. ఈ మధ్యలో ఏమ్ జరుగనుందో….!! స్వర్ణ ఆచూకీ తెలియనంత వరకు తెలుసుకునే వేటలో ఉన్న ఇంద్ర కి స్వర్ణ ఇక్కడే శ్రీరామ్ ఇంట్లో నే వర్క్ చేస్తుంది అని తెలిసాక క్షణం […]