అన్వాంటెడ్ లవ్ – 73
ఎర్రబడిన తన కళ్లను ఇంద్ర వైపు తిప్పి నిస్సహాయంగా చూస్తూ.. నా బాధకి నేను బయటకొచ్చేసా కానీ ఆ బంధువుల దృష్టిలో ఈ సమాజం దృష్టిలో.. నేను ఒకరితో లేచిపోయి వచ్చాను అనే ముద్ర నా మీద ఎప్పుడో పడిపోయి ఉంటుంది మోసగత్తెనని నన్ను ఈసడించుకుంటూనే ఉంటారు ఇంకెక్కడ ఉంది సార్ నాకు ఇల్లు?? అని మోకాళ్లపై కూలబడి ఏడ్చేసింది…. స్వర్ణ అన్న ప్రతి మాట ఇంద్ర గుండెల్లో తూటాల్లా పేలాయి… స్వర్ణ మోకాళ్లపై […]