New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 43

స్వర్ణ ని మెట్లపై నుండి అప్పుడే కిందకి వస్తున్న శ్రీరామ్ చూసి ఇంత మార్నింగ్ రావడం ఏంటి నాన్నమ్మ కి రోజు రోజుకి చాదాస్థం ఎక్కువైపోతోంది అని నానమ్మ అంటూ గట్టిగా పిలిచాడు…     పూజ కోసం పువ్వులు కోస్తున్న భానుమతి గారు స్వర్ణ కళ్ళు ఆ మందారలని తలపిస్తుంటే ఏమైయ్యిందా అని ఆలోచిస్తుంటే శ్రీరామ్ అరుపులకి తేరుకొని ఉదయమే నిద్ర లేపనని ఏంట్రా ఆ అరుపులు అని అడిగారు…     టైమ్ చూస్తే […]

3 min 23 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 42

ఒకవేళ తన ప్రేమ నీకు ఎప్పటికి తెలియక పోయి ఉంటే???? తన గురించి ఆలోచించే వాడివి కాదుగా అని అడిగాడు ఏసీపీ ధర్మ…     రేయ్!! అని ధర్మ కాలర్ పట్టుకుని తన గురుంచి ఆలోచించకుండానే తన కోసం వెతుకుతున్నానా??? అని అడిగాడు ఇంద్ర…       నీ నాటకం బయట పడకూడదు అని వెతుకుతున్నట్టు నాటకం ఆడావ్ ఏమో అంటాడు…     ధర్మ!! నువ్వెం చేస్తావో నాకు తెలియదు రెండు రోజుల్లో […]

3 min 29 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 41

సరే బామ్మ గారు మీ తృప్తి కోసం తీసుకుంటాను.. కానీ ఇంత ఖరిదైన చీర నాకు వద్దు అని అందులోనే కాస్ట్ తక్కువగా ఉన్న చీర తీసుకొని నాకు ఇది చాలు నచ్చింది కూడాను అని చెప్పడంతో భానుమతి గారు కూడా ఇక ఏమ్ అనలేక పోయారు..     సరే ఈ చీర ని ఉగాది రోజు కట్టుకొని రా ఇంట్లో ఉగాది పచ్చడి తో పాటు బొబ్బట్లు కూడా చేయాలి కొంచెం త్వరగా రామ్మా […]

3 min 15 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 40

ఏసీపీ ధర్మ రూమ్ అంతా చెక్ చేస్తూ స్వర్ణ బుక్స్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళాడు… చాలా బుక్స్ ఉన్నాయ్ ఆ కబోర్డ్ లో యద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ.. మీనా… ​యండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్ల… ​చలం గారి ప్రేమలేఖలు లాంటి నవల పుస్తకాలని చూస్తుంటే పక్కనే స్వర్ణ రాసుకున్న కవితల పుస్తకం కనిపించింది…   ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసిన ధర్మ కి తొలిప్రేమ జ్ఞాపకాలు అనే టైటిల్ అందగా ఆకర్షణీయంగా కనిపించింది… […]

3 min 14 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 39

నా బంగారమే చెప్పక ముందే అర్థం చేసుకుంటావ్ అని మెచ్చుకున్నారు ఆవిడ..     శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్ళడానికి హాల్లో కి వచ్చే సరికి కిచెన్ లో ఉంది స్వర్ణ…     మెయిడ్ తో టీ పెట్టి పంపించింది….     తీసుకొని తాగిన శ్రీరామ్ కి అది మెయిడ్ పెట్టింది కాదు అని అర్థమయ్యి??????   కిచెన్ లోకి వెళ్లే సరికి భానుమతి గారి రెండు రకాల టిఫిన్స్ చట్నీస్ ప్రేపరషన్ లో […]

3 min 16 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 38

రేపు వచ్చేటప్పుడు నీ సర్టిఫికెట్స్ తీసుకు రా అన్నాడు…     సరే సర్ అని తల ఆడించి నా మీద అనుమానం వచ్చినట్టు ఉంది…  శివయ్యా!!! ఈ గండం నుండి ఎలాగైనా నన్ను గట్టేక్కించు స్వామి అని మనసులోనే దండం పెట్టుకుంది స్వర్ణ…     బామ్మా గారికి సాయంత్రం కాఫీ కావాలంటే పెట్టించి నైట్ కి భోజనం వండి నేను వెళ్ళొస్తాను బామ్మా గారు అంది…     కమ్మటి భోజనం వండి పెట్టావ్ […]

3 min 15 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 37

హ్మ్!!!!! చాలా ఇంపార్టెంట్…. జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పారు దేవయాని గారు…     లైఫ్ కా…???? ఎవరి లైఫ్ కి మమ్మీ…. అని క్యూరియాసిటీగా అడిగాడు ఇంద్ర     నీ జీవితానికి సంబంధించిన ప్రశ్న నే ఇంద్ర…. స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది???? ఎందుకు వెళ్ళింది???? ఇంతకీ ఎప్పుడు వెళ్ళింది???? ఇంకా ఎప్పుడు వస్తుంది????? అని నిలదీసింది….     అబ్బాహ్ మమ్మీ …. చెప్పాగా తను తన ఫ్రెండ్స్ తో ట్రిప్ కి […]

3 min 16 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 36

మేడమ్ గారికి స్పైసి ఇష్టమని అక్కడున్న కూరలు చూడగానే అర్థం అయింది…   ఎలా???? అని అడిగాడు శ్రీరామ్     సీనియర్ మోస్ట్ షేఫ్ చేసినవి నచ్చట్లేదు అంటే మన తెలుగు వంటలు బాగా నచ్చుతాయ్ వాటిని మిస్ అవుతున్నారని అర్థం అయింది సర్ అందుకే టమాట పచ్చడి బీరకాయ పప్పు బెండకాయ ఫ్రై చేసి రసం పెట్టాను అని ఒక్కోటి వేస్తుంటే.. అన్ని టేస్ట్ చూసిన భానుమతి గారు రాముడు నాకు ఈ పిల్ల […]

3 min 18 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 35

రేయ్ రాముడు ఈ చేప కి నోటి కి రుచిగా వండటమే రావట్లేదు రా అని మరో కంప్లైంట్ ఇస్తారు భానుమతి గారు…     నానమ్మ నువ్వెన్ని కంప్లైంట్స్ ఇచ్చినా నిన్ను ఇక్కడ నుండి పంపేది లేదు… అండ్ తను చేప కాదు చెఫ్… నీకోసం ఫైవ్ స్టార్ హోటల్ నుండి పిలిపించా… ఐ నో చాలా బాగా కుక్ చేస్తారు ఇక నీ కంప్లైంట్స్ మానేసి చక్కగా అతను పెట్టింది తింటూ రెస్ట్ తీసుకో… […]

3 min 17 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 34

తనని ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అని అరుపు వినిపించిన వైపు చూసినా తనకి ఎవరు కనిపించక నన్నెవరూ పిలిచారు అని టెన్షన్ స్టార్ట్ అయింది…     ఇంద్ర ఏమైనా తను ఎక్కడుందో కనుక్కున్నాడా అనే సందేహంతో నుదుటికి చెమటలు స్టార్ట్ అయితే తుడుచుకుంటున్న తనకి మరోసారి స్వర్ణ అని వినిపించింది కోయల్ పిలుపు….     ఈ వాయిస్ లేడీస్ వాయిస్ లా ఉంది… అయినా ఏదో ఆపదలో ఉన్నట్టు అరుస్తున్నారేంటి అని పిలుపు వినిపించినా […]

3 min 16 views