ఆలుమగలు – 12
ఏమి మాట్లాడుతున్నారు అండి…. అవును రమణి అతనికి ఇచ్చి చేసి తప్పు చేసాం అని అన్నారు…. నాన్న ఏమంటున్నారో కొంచెం అయినా అర్ధం అవుతుందా…. సంజన నువ్వు ఏమి మాట్లాడకు…. కొంచం సేపు సైలెంట్ గా ఉండు…. ఇదిగో ఇలా సైలెంట్ గా ఉండు ఉండు అని చెప్పే కదా…. అక్క ని అలా తయారు చేసారు…. కానీ నేను మాత్రం అలా కాదు అమ్మ అని చెప్పి…. మీ మనసులో ఏముందో చెప్పండి […]