ఏమండోయ్ మాస్టారు 💞 – 1
ఉదయం తొమ్మిది గంటలు…. @@@@@@ డిగ్రీ కాలేజ్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది. ఎక్కడ చూసినా గ్రూపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న విద్యార్థులు…. కొంతమంది క్యాంటీన్ వైపు…. మరికొంతమంది క్లాసుల వైపు పరుగులు తీస్తున్నారు…. అలాంటి సమయంలో కాలేజ్ గేట్ ముందు ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది. కారు డోర్ ఓపెన్ అయ్యింది. ముందుగా ఒక జత బ్లాక్ షు ఒకటి నేల మీద బలంగా […]