ఏమండోయ్ మాస్టారు 💞 – 4
నెమ్మదిగా పైకి తల ఎత్తి నాన్న నేను మీతో మాట్లాడాలి అని ఈసారి గొంతులో భయం కంటే ధైర్యంగా మాట్లాడడానికి సిద్ధపడుతుంది సహస్ర…. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు…. ఏం మాట్లాడాలి నువ్వు అని సీరియస్ గా తండ్రి అడిగేసరికి, నా చదువు గురించి అని ఏమాత్రం తగ్గకుండా ధైర్యంగా మాట్లాడుతుంది…. తండ్రి మొహం కాస్త ఎర్రబడి ఇప్పటికే చెప్పాను కదా పెళ్లి అయిన తర్వాత చదువుకోవాలి […]