మన కలయిక సాక్షిగా ❤️🔥36
హా చెప్పాను అని భారమైన మనసుతో కళ్ళు మూసుకుంది. డాడీ ఏమన్నారు..??? చాలా బాగా వర్క్ చేయాలి. మంచి పేరు తెచ్చుకోమని చెప్పారంటూ తండ్రి మాటగా లక్కీ తో చెప్పింది చైత్ర. అంత మత్తులో కూడా తండ్రి మాట విన్నందుకు చైత్ర బుగ్గన ముద్దు పెట్టి యు ఆర్ బెస్ట్ అమ్మ అన్నాడు తల్లి మీద ఉన్న అపారమైన నమ్మకాన్ని ఆ ఒక్క మాటలో చూపిస్తూ. […]