మన కలయిక సాక్షిగా❤️🔥26
సార్ అంటూ రెస్పెక్ట్ తో దూరం పెడుతున్న ఉదయ్ తో నా టెంపర్ తెలిసి కూడా నాటకాలు ఆడొద్దని సీరియస్ గా చెప్పి ఆ కోపంతోనే ఒంటి మీద షర్ట్ తీసి అక్కడే విసిరి కొట్టి విస విసా బెడ్ రూమ్ లోకి పోయాడు రాణా. అతను బెడ్ రూమ్ లోకి వెళ్తుంటే రానా కాళ్ళ కింద పడి పగులుతున్న వస్తువుల సౌండ్స్ కి ఉదయ్ ఒళ్ళు జలదరించింది. […]