మన కలయిక సాక్షిగా ❤️🔥46
షాపింగ్ మాల్, లిఫ్ట్, నా ఛాంబర్, నా లిప్ కిస్ ఇవన్నీ చెప్పావు కదా అని స్మూత్ వాయిస్ తో రాణా క్వశ్చన్ చేస్తుంటే ఇవన్నీ చెప్పినట్టు వీడికి ఎలా తెలుసు అని తనని తానే ప్రశ్నించుకుంటున్న చైత్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళల్లోకి వాడిగా చూస్తూ ఇప్పుడు ఇది కూడా చెప్పు అని రానా ఒక హ్యాండ్ కిందకు తీసుకు వెళ్తుంటే తనని […]