New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కిష్టయ్య వాస్తవ కథ

2 stories Ongoing Family Drama Social Drama

కిష్టయ్య (50) రెండు ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు ఉన్న గ్రామంలో ఉండేవాడు. అతని భార్య చిన్న వయసులోనే చనిపోయింది. చందు, కుమార్ ఇద్దరినీ ఒక్కడే పెంచాడు. వాళ్లకు మంచి చదువు చదివించాడు, పెళ్లిళ్లు చేశాడు. ఇద్దరూ బాగా చదివి పట్నంలో ఉద్యోగాలు సంపాదించారు.మొదట్లో నెలకు ఒకసారి వచ్చేవారు. తర్వాత రెండు నెలలకు, మూడు నెలలకు. క్రమంగా ఫోన్ కాల్స్ కూడా తగ్గిపోయాయి. కిష్టయ్య ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. సాయంత్రం పొలం పని అయ్యాక ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని రోడ్డు వైపు చూస్తూ ఉండేవాడు.ఒక రోజు అతనికి కాళ్లు నొప్పి వచ్చి నడవలేకపోయాడు. పక్కింటి వాళ్లు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ “వయసు పెరిగింది, జాగ్రత్తగా చూసుకోవాలి” అన్నాడు. కిష్టయ్య పిల్లలకు…

Browse Stories

కిష్టయ్య వాస్తవ కథ

కిష్టయ్య వాస్తవ కథ – 2

    ఒక పండగ రోజు పొలం అమ్మేస్తానని కిష్టయ్య చెప్పడంతో, ఆస్తి తమ చేతుల్లోంచి వెళ్లిపోతుందనే భయంతో కొడుకులు, కోడళ్లు ఆలోచనలో పడ్డారు. కొడుకులు ఉద్యోగాలకు వెళ్లిపోయాక, కోడళ్లు మామను ప్రేమగా చూసుకుంటూ, పొలం తమ పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నించారు. వారి ప్రేమ వెనుక ఉన్న స్వార్థాన్ని కిష్టయ్య ఒకే ప్రశ్నతో బయటపెట్టాడు. “నేను పొలం మీ పేరు మీద రాయకపోయినా, మీరు నన్ను ఇలాగే చూసుకుంటారా?” ఆ ప్రశ్నకు కోడళ్ల దగ్గర సరైన […]

9 min 20 views
కిష్టయ్య వాస్తవ కథ

కిష్టయ్య వాస్తవ కథ – 1

కిష్టయ్య (50) రెండు ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు ఉన్న గ్రామంలో ఉండేవాడు. అతని భార్య చిన్న వయసులోనే చనిపోయింది. చందు, కుమార్ ఇద్దరినీ ఒక్కడే పెంచాడు. వాళ్లకు మంచి చదువు చదివించాడు, పెళ్లిళ్లు చేశాడు. ఇద్దరూ బాగా చదివి పట్నంలో ఉద్యోగాలు సంపాదించారు. మొదట్లో నెలకు ఒకసారి వచ్చేవారు. తర్వాత రెండు నెలలకు, మూడు నెలలకు. క్రమంగా ఫోన్ కాల్స్ కూడా తగ్గిపోయాయి. కిష్టయ్య ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. సాయంత్రం పొలం పని అయ్యాక […]

8 min 15 views