New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕

20 stories Ongoing Suspense Romance Family Drama

వజ్రాల వేటలో బలి అయిన జీవితం... మోసం వలన విరిగిపోయిన మనసు....ఆ మనసు కోసం తపిస్తున్న శ్రీ వాత్సావ్....సీబీఐ ఆఫీసర్ గా గెలిచిన కారుణ్య ఒక భర్త గా గెలుస్తాడా.... మరి వాళ్ళిద్దరిని కృష్ణమ్మ కలుపుతుందా......ఒక పాతికేళ్లు అమ్మాయి తన ఫ్రెండ్ అయిన వర్ష నీ ఓదారుస్తూ ఉంటుంది.....ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బాధ అలుముకొని ఉంది....వర్ష అమ్మగారు అయిన జయలక్ష్మి గారు చనిపోయిన తన భర్త కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు....వర్ష ఊరుకోవే.....నా మాట విను....ఏడవకు అని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది... పల్లవి....వర్ష ,పల్లవి ఇద్దరు ప్రాణ స్నేహితులు.....పక్క పక్క ఇళ్లల్లో ఉంటారు....వర్ష వాళ్లు ధనవంతుల కుటుంబం.....పల్లవి ది మధ్యతరగతి కుటుంబం....కానీ వారి స్నేహానికి స్థాయి అడ్డుగా రాలేదు..... ఎప్పుడు వల్ల బంధం బలహీన…

Browse Stories

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 19

 కారుణ్య ఆ దొంగ నీ ఉంచిన ప్లేస్ కి వెళ్తాడు కానీ అక్కడ ఎటువంటి క్లూ ఉండదు….   మనుషులను ఉంచిన ఆనవాళ్లు కూడా ఉండదు….   కారుణ్య తన నుదురు నొక్కుకుంటూ ఎవరో మనం వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు…..   అందరూ అనుమానంగా ఒకరి వైపు చూస్తారు….   అతనే మాణిక్యం…..   అందరి వైపు చూసి కోపంగా కడుతుతాడు కారుణ్య కి కనపడకుండా….   అందరూ మాట్లాడకుండా చూస్తారు కారుణ్య వైపు….   సార్ […]

3 min 21 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 20

 శ్రీ నైట్ కి ఇంటికి వస్తాడు…..   పల్లవి శ్రీ నీ చూసి ఫ్రెష్ అయ్యి రండి శ్రీ గారు….   శ్రీ చాలా చిరాగ్గా కనిపిస్తాడు….వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు….   శ్రీ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నువ్వు భోజనం చేసావా పల్లవి….   లేదు శ్రీ గారు మీతో చేద్దాము అని….   నాతో అంటే లేట్ అయిపోతుంది పల్లవి….నేను ఎప్పుడూ వస్తాను తెలియదు….   పర్వాలేదండి మధ్యాహ్నం ఎలాగో నేను […]

3 min 18 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 18

    వర్ష ఏంటమ్మా ఇంత లేట్ గా వచ్చావు….   ఏం లేదమ్మా కొంచెం రద్దీ గా ఉంది….అందుకే కొంచెం లేట్ అయ్యింది….   అవునా సరే ఫ్రెష్ అయ్యి రా….భోజనం రెడీ చేస్తాను….   సరే అమ్మ….రేపు త్వరగా వెళ్ళాలి….మా బాస్ లేరు కొంచెం వర్క్ ఎక్కువయ్యింది…..   అవునా ఎక్కడికి వెళ్లారు….   తెలియదు అమ్మ అలాంటివి రెవీల్ చెయ్యరు….   సరే లే నువ్వు వెళ్ళి త్వరగా రా….   సరే […]

3 min 18 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 17

 ఏ       ఏంటి  అని వర్ష  చెయ్యి  పట్టుకున్నాడు ఆ కర్ర తగలగానే వదిలేస్తాడు….   వర్ష వెనక్కి వెళ్తుంది…..   వాడి కూడా ఉన్న మిగిలిన రౌడీ లు కర్ర విసిరిన అతను మీద కి వెళ్తారు….   అతను వచ్చిన రౌడీలను వచ్చినట్టు కొడుతున్నాడు….ఒక్కసారి కొడితే తిరిగి లేవడం లేదు ఎవరూ….   అందరూ భయపడి అక్కడి నుండి పారిపోతారు…..   వర్ష అతని దగ్గర కి వెళ్ళి చాలా థాంక్స్ […]

3 min 19 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 16

  ఒసేయ్ మీరా వాళ్ళకి ప్రైవేసీ ఇవ్వడానికి మీ అత్త మామ ఇద్దరు తీర్థయాత్రల ప్రయాణం పేట్టుకున్నారే….   అవునా…..   అవును వాళ్ళు ఆ పిల్లతో చెప్తుంటే విన్నాను….   వాళ్ళు ఎలాగో ఉండరు కాబట్టి నువ్వు ఆ పిల్లని తప్పించి మీ బావ నీ నీ వలలో వేసుకో….   మీరా ఆలోచిస్తూ వాళ్ళే వెళ్ళిపోతుంటే మనల్ని ఇక్కడ ఉండనిస్తారు అని గారింటి లేదు…   వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామా ఏంటి….   అమ్మ […]

4 min 11 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 15

ఉదయం పల్లవి లేచే సరికి శ్రీ హాస్పిటల్ కి రెడీ అవుతూ ఉంటాడు….   పల్లవి ఒక్కసారిగా లేచి ఎప్పుడు వచ్చారండి…..   నేను వచ్చేటప్పటికి లేట్ అయ్యింది పల్లవి…అని రెడీ అవుతూ ఉంటాడు….   పల్లవి అయోమయంగా నే లేచి…. శ్రీ గారు మీతో మాట్లాడాలి….   శ్రీ పల్లవి వైపు ఒకసారి చూసి నాకు అర్జెంట్ పని ఉంది పల్లవి తర్వాత మాట్లాడుకుందాం….   సరే నేను వెళ్లి మీకు బ్రేక్ ఫాస్ట్ చేస్తాను […]

3 min 13 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 14

    వాడు విహాన్ నీ అనుమాన గా చూసి పద అయితే మాతో పాటు….అని విహాన్ వాళ్ళతో తీసుకువెళ్తాడు….     ఇవేమీ తెలియని వర్ష ఆఫీస్ లో తన పని తను చూసుకుంటుంది…..   💧💧💧💧💧💧💧💧💧     పల్లవి నీ అందంగా శోభనం పెళ్ళికూతురు గా తెల్లని చీర లో అందంగా రెడీ చేస్తారు….పార్వతీగారు సరోజినీ గారు…     చాలా బాగున్నావు పల్లవి….అని నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు పార్వతి గారు…   […]

3 min 19 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 13

పల్లవి రెడీ అవ్వి బయటికి వస్తుంది….తను పట్టు చీర గ్రీన్  కలర్ శారీ లో చాలా అందంగా ఉంటుంది…..     సరోజినీ గారు వచ్చి రెడీ అయ్యేవా పల్లవి….   హా అత్తయ్య…   సరోజినీ గారు మురుసుకుంటూ నా కోడలు అందగత్తే….అని చేతులతో దిష్టి తీసి…పద తల్లి…   పల్లవి నవ్వుతూ సరే అని తల ఊపుతుంది……   సరోజినీ గారు బయటికి తీసుకువస్తారు…..అక్కడ తన తల్లితండ్రులను చూసి చాలా సంతోషపడుతుంది….   వెంటనే […]

3 min 17 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 12

        పల్లవి శ్రీ మాన్షన్ ముందు ఆగుతుంది కార్…   కార్ లోనుండి బయటకి దిగి ఆ ఇంటిని చూస్తుంది పల్లవి…   మిస్సైల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పది ఉండొచ్చు ఆ ఇంట్లో అంత పెద్ద గా ఉంది…..   పల్లవి కి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది…..   శ్రీ తన చేతిని పట్టుకుని గుమ్మం ముందు నిలబడు నీకు తనకు హారతి ఇస్తాను….   శ్రీ పల్లవి నీ […]

3 min 14 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 11

రాజ్అఈన్పెటూన్ళ్లిద    పెళ్లి పీటలపై సంతోషంగా కూర్చుని గౌరీ దేవికి పూజ చేస్తుంది పల్లవి….   మొహం లో ఏ భావం లేకుండా పూజ చేస్తున్నాడు శ్రీ….   ఇద్దరు పెళ్లి బట్టల్లో చూడ ముచ్చటగా ఉంటారు….ఆనంద్ గారు వాళ్ళ తాహతు కి తగ్గట్టుగా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు….   ఇష్టమయిన వాళ్ళు పొగుడుతూ ఆ పెళ్లి నీ చూస్తుంటే ఇష్టం లేని వాళ్ళు తిట్టుకుంటూ చూస్తున్నారు ఆ పెళ్లి నీ…     బాబు […]

3 min 14 views