New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕

20 stories Ongoing Suspense Romance Family Drama

వజ్రాల వేటలో బలి అయిన జీవితం... మోసం వలన విరిగిపోయిన మనసు....ఆ మనసు కోసం తపిస్తున్న శ్రీ వాత్సావ్....సీబీఐ ఆఫీసర్ గా గెలిచిన కారుణ్య ఒక భర్త గా గెలుస్తాడా.... మరి వాళ్ళిద్దరిని కృష్ణమ్మ కలుపుతుందా......ఒక పాతికేళ్లు అమ్మాయి తన ఫ్రెండ్ అయిన వర్ష నీ ఓదారుస్తూ ఉంటుంది.....ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బాధ అలుముకొని ఉంది....వర్ష అమ్మగారు అయిన జయలక్ష్మి గారు చనిపోయిన తన భర్త కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు....వర్ష ఊరుకోవే.....నా మాట విను....ఏడవకు అని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది... పల్లవి....వర్ష ,పల్లవి ఇద్దరు ప్రాణ స్నేహితులు.....పక్క పక్క ఇళ్లల్లో ఉంటారు....వర్ష వాళ్లు ధనవంతుల కుటుంబం.....పల్లవి ది మధ్యతరగతి కుటుంబం....కానీ వారి స్నేహానికి స్థాయి అడ్డుగా రాలేదు..... ఎప్పుడు వల్ల బంధం బలహీన…

Browse Stories

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 10

  నెల రోజుల తర్వాత……   హడావిడి గా ఉంటుంది ఆనంద్ గారి ఇల్లు…..    అటు ఇటు తిరుగుతూ ఉంటారు సరస్వతి గారు…..   ఏంటి సరూ అంత హడావిడిగా ఉంది….అని ఆఫీసునుండీ వస్తూ అంటారు….   హడావిడి అంటారు ఏంటండీ….రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని….   మీరు ఏమో ఆఫీస్ అంటూ వెళ్ళిపోతున్నారు….   వాడేమో హాస్పిటల్ అంటూ పోతున్నాడు….మద్యలో నాకు తప్పుతుందా మరి….అని కోపంగా అడుగుతాడు….   సరోజినీ గారి గడ్డం పట్టుకుని […]

4 min 22 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 9

తెలుస్ముaన్పాదర్వతి పార్వతి….అని పిలుస్తూ సంతోషంగా వస్తారు అశోక్ గారు….   ఏంటండీ…అంత సంతోషంగా ఉన్నారు….   అది మన అమ్మాయి ఏది….   అంతలో తండ్రి మాటలు విని బయటికి వస్తుంది…..   అమ్మ పల్లవి వచ్చావా…అని లోపలికి వెళ్ళి….పంతులుగారు ఇచ్చిన కవర్ ఇస్తారు అశోక్ గారు…   ఏంటి నాన్న….అని అయోమయంగా అడుగుతుంది పల్లవి…   నువ్వే కదా చెప్పావు…అబ్బాయి మంచివాడు అని నేను నమ్మితేనే నాకు చూపించండి అన్నావు కదా…   అవును నాన్న…. […]

3 min 23 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 8

    సీబీఐ ఆఫీసు లో కారుణ్య తన చేతి పిడికిలి బిగించి….. పల్లవి ఫోటో….పక్కనే ఒక దొంగ ఫోటో ఉంటుంది….   కారుణ్య కోపంగా నన్ను ఛాలెంజ్ చేసిన ఈ కేస్ ను కచ్చితంగా సాల్వ్ చేసే తీరతాను….   అని ఫైల్స్ లో ఉన్న మేటర్ అంత బోర్డ్ పై పెట్టు ఆలోచిస్తూ ఉంటాడు….   కారుణ్య ఒక్కసారిగా లేచి పల్లవి ఫోటో కి పిన్ పెడతాడు…       💧💧💧💧💧💧💧💧💧💧💧   […]

4 min 35 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 7

కూన్ఫాఆన్లోమీ అయిపోండి ఆ  కి అందరూ పడుకున్నారు అన్న తర్వాత పల్లవి వాళ్ళ అమ్మ కి నాన్న కి తెలియకుండా వర్ష ఇంటికి వెళ్తుంది….     అక్కడ ఎవరు కనిపించరు….   వర్ష వర్ష అని వెతుకుతూ తన రూమ్ కి వెళ్తుంది….   అక్కడ టేబుల్ పై ఒక ఉత్తరం కనిపిస్తుంది….   టెన్షన్ పడుతూ ఆ ఉత్తరం తీసుకుని చదువుతుంది….   పల్లవి నాకు తెలుసు రా … నువ్వు నా కోసం […]

3 min 36 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 6

                స్వర్ణ నవ్వుతూ చాకు నీ పక్కన పడేస్తుంది….   రమణ గారు తిట్టుకుంటా చూస్తాడు స్వర్ణ వైపు….   ఎందుకే నన్ను ఇలా ఇరకాటం లో పెడుతున్నావు….నాతో పాటు నువ్వు కూడా వచ్చేయి వర్ష ప్లీజ్….   వర్ష కన్నీళ్ళతో…..మనం కలిసుండే రాత రాయలేదు బావ ఈ జన్మ లో…..నన్ను మర్చిపో….ఒక  మంచి అమ్మాయి నీ లైఫ్ లో కి వస్తుంది…     నిరుముయ్యి […]

3 min 51 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 5

కారుణ్య  ఫైల్ లో ఉన్న వ్యక్తుల కోసం అడుగుతున్నాడు……   ఆ పెద్దయిన అన్ని వివరంగా చెప్తున్నాడు….   వాళ్ళు కొంచెం సేపు ఆ కేసు గురించి మాట్లాడుకుంటారు….   కారుణ్య అతనితో ఒక సార్ ఈ కేస్ గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చెయ్యండి….అని తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు….   అతను సరే సార్ అంటాడు….మీరు పెద్దవారు నన్ను కారుణ్య అని పిలవండి….   అతను సంతోషంగా […]

3 min 56 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 Premium

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 4

            వర్ష తనని తను కంట్రోల్ చేసుకుంటూ….అత్త అందరిని వెళ్ళిపోమను ఇక్కడనుండి…అని పైకి వెళ్ళిపోతుంది…   అశోక్ గారు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న నా శవాన్ని చూస్తావు….మనం మధ్యతరగతి కుటుంబం అయిన ఎక్కడ కూడా చెయ్యి చాపి బ్రతకలేదు….ఈరోజు మీ ఫ్రెండ్షిప్ కారణంగా మాటలు పడ్డాం ఇంక చాలు పల్లవి పద…     పల్లవి ఏదో చెప్పడానికి చూస్తుంది..కానీ అశోక్ గారు వినిపించుకోరు….   ఇంక వేరే […]

3 min 53 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 3

పల్లవి ఇప్పుడు నిన్ను కూడా రిస్క్ లో పెట్టాను కదా నన్ను క్షమించు పల్లవి….     అలా అనకు వర్ష….ప్లీజ్….నువ్వు నా ఫ్రెండ్ వి రా…నీ కోసం ఏదైనా చేస్తాను….   జయలక్ష్మి గారికి స్పృహ వచ్చి ఏడుస్తూ ఉంటారు…..   పల్లవి జయలక్ష్మి గారి దగ్గరకి వచ్చి ప్లీజ్ ఆంటీ మీరు ఇలా ఉంటే వర్ష కి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పండి….   అంతలో అక్కడికి విహాన్ వస్తాడు….మీరు ఇలా ఉంటే కష్టం […]

3 min 47 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 2

హలో మిస్టర్. *****కూర్చోండి….   అతను సెల్యూట్ చేసి తన పై అధికారి ముందు కూర్చుంటాడు….   మీ బ్యాక్గ్రౌండ్ చూసాను….మీ సక్సెస్ రేట్ 99 పర్సెంట్ ఉంది…అందుకే ఈ కేస్ మీకు ఇస్తున్నాము…   కచ్చితంగా నా 100 పర్సెంట్ నేను ఇస్తాను సార్….   మీపై నాకు నమ్మకం ఉంది….   ప్రభుత్వానికి సంబంధిన ప్రాపర్టీ ఎవరు దోచుకోలేరు…వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నవి ప్రభుత్వానికి అందచేస్తాను….     అని అతను అక్కడి […]

3 min 45 views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 1

వజ్రాల వేటలో బలి అయిన జీవితం…  మోసం వలన విరిగిపోయిన మనసు…. ఆ మనసు కోసం తపిస్తున్న శ్రీ వాత్సావ్…. సీబీఐ ఆఫీసర్ గా గెలిచిన కారుణ్య ఒక భర్త గా గెలుస్తాడా….      మరి వాళ్ళిద్దరిని కృష్ణమ్మ కలుపుతుందా……           ఒక పాతికేళ్లు అమ్మాయి తన ఫ్రెండ్ అయిన వర్ష నీ ఓదారుస్తూ ఉంటుంది…..   ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బాధ అలుముకొని ఉంది….     […]

3 min 72 views