పెండ్లి భోజనం – 1
పెండ్లి భోజనం మొదటి భాగం: పెళ్లి సందడి ఆదివారం ఉదయం. రాము ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. రాము: హలో… ఎవడ్రా? సురేష్: ఒరేయ్ రామూ! ఏం చేస్తున్నావ్ రా? రాము: ఏం చేస్తాం రా… టీవీలో వార్తలు చూస్తున్నా. సురేష్: ఏం వార్తలు రా? దేశం బాగుపడుతుందా లేదా అని చూస్తున్నావా? రాము: అవన్నీ మనకెందుకురా! మనం బాగుంటే […]